అందాల తాప్సీ ఇటీవలే మ్యాగ్జిమ్ కవర్ పేజీపై హాట్ హాట్ గా అప్పీయరెన్స్ ఇచ్చింది. అప్పటివరకూ అంత సాంప్రదాయ బద్ధంగా కనిపించకపోయినా ఈ రేంజులో రెచ్చిపోయింది లేదే.. అంటూ ఊరూ వాడా ముచ్చటించుకున్నారు. బాలీవుడ్ లో కెరీర్ స్పీడ్ అందుకోవాలంటే అంతకుమించి చేసేదేం లేదని ఫిక్సయిపోయిన తాప్సీ అలా అందాల ఆరబోతకు పూనుకుందా? అన్న సందేహాలు జనాలకు వచ్చాయి.
అయితే తాప్సీ లాంటి అప్ కమింగ్ హీరోయిన్ కి ఉత్తరాదిన ఎదగాలంటే అది తప్పదు. కానీ అప్పటికే ఫేమ్ సంపాదించి, టాప్ హీరోయిన్ హోదాతో వెలుగులు విరజిమ్ముతున్న స్టార్ హీరోయిన్ కి మరీ ఇంత దిగజారుడు అవసరమా? అంటూ విమర్శలొస్తున్నాయిప్పుడు. ఇదంతా ఎవరి గురించి? ఇంకెవరు పొడుగుకాళ్ల సుందరి దీపిక పదుకొన్ గురించే. ఈ అమ్మడు లేటెస్టుగా ఫిలింఫేర్ కవర్ పేజీకి ఓ రేంజులో ఫోజులిచ్చింది. ఇందులో ఓ ఫోజులో.. సైడ్ నుండి బ్రా లెస్ లుక్ లో అమ్మడిని చూస్తే మతిపోయిందంతే.
ఈ ఫోటోలో ఆల్మోస్ట్ వీపు సౌందర్యాన్ని, ఎద ఎత్తుల్ని ఆవిష్కరిస్తూ దీపిక నిలుచున్న తీరు హాట్ టాపిక్ అయ్యింది. ఆ కాస్ట్యూమ్స్ చూస్తుంటే అసలు మరీ ఇలా ఎందుకు చేస్తోంది? అనే సందేహాలొస్తున్నాయ్. అందాలు ఆరబోస్తేనే బాలీవుడ్ గుర్తిస్తుందా? ఇప్పటికి వచ్చిన ఐడెంటిటీ చాలదా? సంపద సరిపోవడం లేదా? అంటూ క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలన్నిటికీ డిప్స్ సమాధానాలు చెబుతుందంటారా?