కట్టుకున్న వాడు కింగ్ అయినా వాడిని బొంగరంలా చేసి ఆడించడం ఆడవాళ్లకు అంతరంగాలు సీరియల్ తో పెట్టిన విద్య. ఇందులో స్టార్ హీరోయిన్ దగ్గరనుంచి రోజువారీ కూలి పనులకు వెళ్లే మహిళలకు వరకూ ఎవ్వరూ మినహాయింపు కాదు. ఇప్పుడు దీపిక పదుకోన్ కూడా అదే చెస్తోంది. రన్వీర్ సింగ్ తో పెళ్లై కనీసం మూడు నెలల అయినా కాకముందే.. అప్పుడే కండిషన్స్ పెడుతోంది. కండీషన్స్ చాలా ఉన్నా.. 3 కండీషన్స్ మాత్రం జీవితంలో తప్పొద్దు - తప్పితే బాగోదు అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ విషయాల్ని ఓ వేడుకలో రన్ వీర్ సింగే చెప్పాడు.
మొదటి కండీషన్.. ఉదయం ఎప్పుడు బయటకు వెళ్లినా.. సాయంత్రం కాగానే ఇంటికి చేరుకోవాలి. రెండో కండీషన్… ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా భోజనం చేసి వెళ్లాలి. ఇక మూడో కండీషన్.. ఎప్పుడూ ఫోన్ చేసినా .. లిఫ్ట్ చెయ్యాలి. మిస్ డ్ కాల్స్ అనేవి ఉండకూడదు. ఈ మూడు కండిషన్స్ పెట్టి.. తనపై పైచేయి సాధించడానికి దీపిక ట్రై చేస్తుంది అంటూ.. సరదాగా చెప్పాడు రన్వీర్ సింగ్. ఈ మూడు కండీషన్స్ సింపుల్ గా ఉన్నా వీటిలో చాలా మ్యాటర్ ఉంది. మొదటి కండీషన్ ల వల్ల లేట్ నైట్ పార్టీలకు వెళ్లే అవకాశం ఉండదు. రెండో కండీషన్ కు.. బయట తినడం - తాగడం లాంటివి చేయలేం. ఎందుకంటే.. అప్పటికే కడుపు నిండిపోయి ఉంటుంది కాబట్టి. ఇక మూడో కండీషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉన్నట్లే లెక్క. అదీ మ్యాటర్. ఇలా పక్కా ప్లాన్ తో కింగ్ లాంటి రన్వీర్ ని రబ్బర్ స్టాంప్ చేసేసింది దీపిక.
Full View