వినాయక చవితి పండగ సీజన్లో రిలీజ్ అయిన అక్కినేని నాగార్జున - నానిల మల్టిస్టారర్ 'దేవదాస్' థియేట్రికల్ రన్ పూర్తయింది. ఫుల్ రన్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. 'దేవదాస్' థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ షుమారుగా రూ. 36 కోట్లు. కొన్ని ఏరియాల్లో నిర్మాత ఓన్ రిలీజ్ చేశారు కాబట్టి అది ఎస్టిమేటేడ్ ఫిగర్ మాత్రమే. ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపు 26 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అంటే దాదాపు 10 కోట్ల డెఫిసిట్.
'ఓం నమో వేంకటేశాయ'.. 'రాజుగారి గది -2'.. 'ఆఫీసర్' ఇలా వరస ఫ్లాపులతో డీలా పడిన నాగార్జున ఖాతాలో 'దేవదాస్' రూపంలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. మరోవైపు వరస హిట్ల తో జోరుమీద ఉన్న నాని కి 'కృష్ణార్జున యుద్ధం' రూపంలో ఫస్ట్ ఫ్లాప్ తగలగా ఇప్పుడు 'దేవదాస్' రెండో ఫ్లాప్ అయింది. నాగార్జున - నాని కాంబినేషన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధిస్తుందని అనుకున్న వారికి ఇది షాకే.
'దేవదాస్' కు ఫుల్ రన్లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలను ఒకసారి పరిశీలించండి.
నైజాం - 7.12 cr
సీడెడ్ - 2.83 cr
ఉత్తరాంధ్ర - 2.70 cr
ఈస్ట్ - 1.37 cr
వెస్ట్ - 1.09 cr
కృష్ణ - 1.60 cr
గుంటూరు - 1.71 cr
నెల్లూరు - 0.78 cr
టోటల్(ఏపీ + తెలంగాణా) - రూ. 19.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా - 2.80 cr
ఓవర్సీస్ - 3.72 cr
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ - రూ.25.72 cr