డ్రామాలాడడం .. ఓవరాక్షన్ తో రక్తి కట్టించడం .. లవ్ ట్రాక్ లు కిస్సులతో హీట్ పెంచడం వగైరా వగైరా లక్షణాలు ఉంటే బిగ్ బాస్ షోలో రాణించవచ్చు. ఇది అనుభవజ్ఞులైన భామలు చెప్పే మాట. ఇక బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటి నుంచి ఇలాంటి వాటిలో జీవించేస్తున్న మోనాల్ చోప్రాకు మంచి మైలేజ్ దక్కుతోంది. ప్రేమాయణాలు సాగించడం మేల్ తో వెంటనే కలిసిపోవడం.. ముద్దుల్లో ముంచెత్తడం హగ్గులిచ్చేయడం వగైరా వగైరా తనకు పెద్ద అస్సెట్ గానే మారాయి. అందుకే బిగ్ బాస్ కెమెరాల ఫోకస్ అంతా మోనాల్ పైనే. భాష రాకపోయినా రాణించేందుకు టాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేస్తోంది మోనాల్.
ఇక జర్నలిజం బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన దేవి నాగవల్లి మూడో వారంలో ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు నిరాశపడ్డారు. అయితే తాను ఎలిమినేట్ కావడానికి కారణమేమిటి? అంటే మసాలా కంటెంట్ ఇవ్వలేకపోవడమేనని తానే స్వయంగా అంగీకరిస్తున్నారు. అలాంటి ట్రాక్ లు నేను నడపలేను. ఒరిజినల్ గా రియాలిటీనే అక్కడ చూపించాను. అందుకే ఎక్కువ ఆడలేక ఓడాను! అని దేవి అన్నారు.
``నేను ఆ టైప్ కంటెంట్ ఇవ్వలేను.. అలాంటివి నా దగ్గరకు వస్తే ఓపెన్ గానే చెప్పేశాను. నాకు దగ్గరైపోవాలని చూసినా మొహమాటం లేకుండా చెప్పేశాను. నాకు పెళ్లై విడాకులు తీసుకున్నా.. బాబు ఉన్నాడని చెప్పేశా`` అంటూ సూటిగా చెప్పారు దేవీ. ఎవరైనా ఫోన్ చేసినా కూడా తాను ఎంటర్ టైన్ చేయలేనని దేవి నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇక డ్రామాలాడడం తెలీదని రియాలిటీనే చూపించానని అన్నారు. ఇక వ్యక్తిగత జీవితంలో విడాకుల వ్యవహారం గురించి చెబుతూ.. వారు అమెరికాలో స్థిరపడడం వల్ల బాండింగ్ కుదరలేదు. అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
వ్యక్తిగత జీవితం పెళ్లి విడాకులు ఇవన్నీ డిస్ట్రబెన్స్ అని అనుకోలేదు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. నేను విడాకుల విషయం వాళ్లతో చెప్పడానికి భయపడ్డా. సొసైటీ ... ఇంట్లో వాళ్లు .. ఆఫీస్ వాళ్లు ఏమంటారు. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని భయపడినా ధైర్యం చేసి మ్యూచువల్ డైవర్స్ అడిగాను అని అన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నానని దేవి తెలిపారు. వారు మంచి వారే అయినా దూరం భారమైంది. బంధం కుదరలేదు అని తెలిపారు. నన్నుగా ఇష్టపడి వచ్చే వ్యక్తిని పెళ్లాడతానని అయితే ఆరేళ్ల కొడుకు విషయంలోనే ఎక్కువ ఆలోచిస్తున్నానని దేవి తెలిపారు. వాడు అసలు అర్థం చేసుకుంటాడా? ఆలోచిస్తాడా? అనేది తెలీదని అన్నారు.