ఈషా గుప్తా కి సంబంధించిన న్యూస్ ఏదైనా వస్తోంది అంటే చాలు ఎవ్వరైనా సరే మనసులో మళ్ళి ఏ లొల్లి కి దారి తీసిందో అనుకోకుండా ఉండలేరు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎదో ఒక ఫొటోతో రచ్చ చేయడం ఆమెకు కామన్. నెటీజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేయడం కూడా కామన్. గత కొంత కాలంగా ఈ వ్యవహారంపై బాలీవుడ్ మీడియా కూడా మాసాలను దట్టించి వైరల్ అయ్యేలా చేస్తోంది. సినిమాలకన్నా ఈషా కాంట్రావర్షియల్ గానే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంది.
ఇకపోతే ఇటీవల అమ్మడు ఒక్కసారిగా హాట్ ఫొటోల మ్యాటర్ ని పక్కకు పెట్టి కొంచెం పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయనే విధంగా ఫొటోలు పోస్ట్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ నిఖిల్ తంపితో ఈషా దగ్గరగా ఉంటున్నా సంగతి తెలిసిందే. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈషా పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ రీసెంట్ గా ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎంగేజ్మెంట్ రింగ్ ఏమోజీ లవ్ లాంటి సిగ్నల్స్ ఇవ్వడంతోపాటు సిద్ధంగా ఉన్న అని కామెంట్ పెట్టడం వల్ల అందరు అమ్మడు పెళ్లికి సిద్ధమవుతోందని అనుకున్నారు.
ఆ తరువాత ఆల్ ది బెస్ట్ ఫర్ టుడే బాయ్ ఫ్రెండ్ అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోల వల్ల అంతా నిజమని అనుకున్నారు. కానీ అసలైతే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎందుకో గాని అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ కాలేదని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రూమర్స్ కి ఎండ్ పడే అవకాశం అయితే లేదు. మరి ఈషా నెక్స్ట్ ఎలాంటి అనుమానాన్ని రేపుతుందో చూడాలి.