నాగ చైతన్య-విక్రమ్ కె. కుమార్-దిల్ రాజు కాంబినేష్ లో 'థాంక్యూ' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ప్రతీ ఈవెంట్ లోనే టైటిల్ నే హైలైట్ చేస్తున్నారు.
'థాంక్యూ' అనేది చెప్పాల్సిన చోట చెప్పాలని...జెన్యూన్ థాంక్స్ అనేది ఒకటుంటుందని..అలాంటి థాంక్స్ ఎక్కడో ఒక చోట కచ్చితంగా మిస్ చేసి ఉంటామని థాంక్యూ గొప్పదనాన్ని హైలైట్ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత థాంక్యు చెప్పాల్సిన వ్యక్తులు జీవితంలో కచ్చితంగా ఉంటారని గుర్తు చేసే చిత్రం అవుతుందని గట్టిగానే చెబుతున్నారు. విక్రమ్ సినిమాల్లో ఓ చిన్న లాజిక్ ఉంటుంది.
ఆ లాజిక్ ని బేస్ చేసుకునే కథని సిద్దం చేయిస్తారు. మరి థాంక్స్ అనే లాజిక్ ఎక్కడ లాక్ చేసారు అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే చిత్ర నిర్మాత దిల్ రాజు మాత్రం ఎవర్నీ వదలకుండా అందరికీ థాంక్స్ చెప్పడానికి రెడీ అవుతున్నారు.
ఆ యన స్కూల్ జీవితం నుంచి...అటుపై ఆటోమోబైల్ రంగంలోకి ఎంటర్ అవ్వడం..అక్కడ నంచి పంపిణీదారుడిగా.. అటుపై నిర్మాతగా ఎదిగిన క్రమం ఆయనకే తెలుసు. ఆ క్రమంలో ఎంతో మంది స్నేహితుల్ని..బయట వ్యక్తుల్ని కలిసి ఉంటారు.
ఆయన జీవితంలో కూడా థాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజుగారు స్కూల్ డేస్ నుంచి థాంక్స్ చెప్పడం మొదలు పెట్టినట్లు తెలిపారు. అప్పుడు మిస్ అయిన వాళ్లందర్నీ ఒక్కొకకరుగా వ్యక్తిగతంగా కలుసుకుని థాంక్స్ చెబుతున్నారుట. అలా కలిసిన ప్రతీమూవ్ మెంట్ ని వీడియోలు..ఫోటోలు రూపంలో భద్ర పరుస్తున్నట్లు తెలిపారు.
మరి రాజుగారు ఇప్పటివరకూ ఎంత మందిని కలిసారు? వాళ్లు ఎవరు? చైల్డ్ హుడ్ నుంచి మొదలు పెట్టారు కాబట్టి! చాలా ఆసక్తికర సంగతులే దాగి ఉంటాయి. మరి అందులో గాళ్స్ ఎంత మంది? అబ్బాయిలు ఎంత మందో రాజుగారే చెప్పాలి మరి. మరి నాగచైతన్య- విక్రమ్ కె. కుమార్ విషయంలో ఇలాంటి ప్లానింగ్స్ ఏవైనా ఉన్నాయా? అన్నది చూడాలి.