లోఫర్ మూవీతో సినీ అరంగేట్రం చేసిన దిశా పటానీ.. ఇప్పుడు స్పీడ్ మీదే ఉంది. సినిమాల సంగతేమో కానీ.. అమ్మడి క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ భామ ఓ అవార్డ్ కూడా అందుకుంది.
హిందుస్తాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 2017 ఈవెంట్ తాజాగా జరిగింది. సినిమాల కంటే.. స్టైలిష్ స్టేట్మెంట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ ఈవెంట్ లో.. ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దిశా పటానికే కట్టబెట్టారు. దీన్ని అందుకునేందుకు హాట్ హాట్ అందాలతో వచ్చేసింది దిశా. క్లీవేజ్ షోకులు చూపిస్తూ.. స్లీవ్ లెస్ డ్రస్ లో అమ్మడు బాగానే హంగామా చేసింది. ఈ స్టైలిష్ అవార్డుకు తాను అర్హురాలినే అని ప్రూవ్ చేసుకుంది దిశా పటానీ. అయితే.. పొగడ్తలు అందుకోవడంతో పాటే.. విమర్శలను కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది.
దిశా వేసుకున్న కాస్ట్యూమ్స్.. కాన్స్ ఫెస్టివల్ లో ఐశ్వర్యారాయ్ డ్రెసింగ్ ను పోలినట్లుగా ఉండడంతో.. ఐష్ ను కాపీ కొట్టేసిందంటూ కామెంట్స్ పడుతున్నాయి. ఐష్ స్టైలింగ్ ను కాసింత మార్చి.. క్లీవేజ్ టచ్ ఇచ్చినట్లుగా ఉండడంతో.. కాపీ స్టైలింగ్ అనేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/