అందగత్తెలను ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలని అనిపిస్తుంది. అందునా అందమంతా అక్కడే దాగుంది అన్నట్టుగా బికినీ వేసుకుని ఫొటోలకు ఫోజులిస్తే మతులు పోగొట్టుకోని వారుండరు. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ ఈ విషయంలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో మాయ చేస్తూనే ఉంది.
ఇంతకుముందు దిశా పఠాని చాలాసార్లు హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది. మరోసారి అదే టార్గెట్ పెట్టుకుని బీచ్ లో బికినీ వేసుకుని అందాలతో కనువిందు చేసింది. వన్ పీస్ బ్లాక్ కలర్ డిజైనర్ బికినీలో స్పైసీ లుక్స్ తో తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులకు షేర్ చేసింది. తన సెక్సప్పీల్ ఏమిటో చూపిస్తూ క్లోజప్ షాట్ ఒకటి... పడవపై విహరిస్తూ లాంగ్ షాట్ లో ఇంకో ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో దిశా షేర్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు దిశా అందాలకు ఫిదా అయిపోయారు.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో దిశా పఠాని తెలుగులో అడుగు పెట్టింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేయడంతో బ్యాగు సర్దేసుకుని బాలీవుడ్ కు వెళ్లిపోయింది. తాజాగా టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన బాఘీ-2 మూవీలో మితిమీరిన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ ను కంటిన్యూ ఇలా బికినీలో కనిపించి అందరినీ మరోసారి హీటెక్కిస్తోంది.