అందగత్తె ఓరచూపులు చాలు.. చెప్పలేనంత మోహంలో కూరుకుపోవడానికి. అలాంటిది అందమంతా ఆరబోసినట్టుగా మోహనాంగి నిలుచుంటే ఎన్ని గుండెలు లయ తప్పుతాయో లెక్క పెట్టడం కష్టమే. ఇదేతీరులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని లేటెస్ట్ గా ఫొటోలకు ఫోజులిచ్చిన తీరు చూస్తే నా అందం ఎక్కడ దాగుందో చెప్పమని అందరికీ పరీక్ష పెట్టినట్టే ఉంది.
గోడను ఆనుకని నించుని వయ్యారమంతా ఒలకబోస్తూ నడుము ఒంపులను.. క్లీవీజ్ సోకులను యథాశక్తి ప్రదర్శిస్తూ దిశా పఠాని ఫోజులిచ్చింది. దానికితోడు అలా చేతులు నుంచుని పైకెత్తి ఓరచూపులతో ఇంకెక్కడో చూస్తూనే చూసేవాళ్ల గుండె గుల్ల చేసేసింది. దిశను ఇలా చూశాక మిగతా దిశలవైపు చూడాలన్నా చూడలేం మరి. తనలో ఏ రేంజ్ సెక్సప్పీల్ ఉందో ఈ ఒక్క ఫొటోతోనే చెప్పేసింది. అందాల ప్రదర్శనలో హద్దులంటూ ఏవీ పెట్టుకున్న భామ కాకపోవడంతో ఈ హాట్ హాట్ ఫోజు కచ్చితంగా దర్శక-నిర్మాతలను కట్టిపడేస్తుందనే అనుకోవచ్చు.
ఈ సొగసరి భామ తెలుగు ప్రేక్షకులకు తెలిసినదే. వరుణ్ తేజ్ పక్కన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అందులో బిక్కుబిక్కుమనే చూపుల్తో అమాయకంగా కనిపించింది. లోఫర్ బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇక్కడ నుంచి బ్యాగు సర్దుకుని ముంబయి వెళ్లిపోయింది. ప్రస్లుతం టైగర్ ష్రాఫ్ పక్కన బాఘీ 2 లో హీరోయిన్ గా నటిస్తోంది. రీల్ లైప్ తో రియల్ లైఫ్ లోనూ అతడితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోందని బాలీవుడ్ జనాలు అంటున్నారు.