అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపొందిన సినిమా ''డిజె దువ్వాడ జగన్నాథమ్''. మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. మొదటి మూడు రోజులు ముగిసేసరికి.. అంటే తొలి వీకెండ్ నాటికి.. అద్భుతమైన కలక్షన్లతో దూసుకొచ్చాడు డిజె. ఒక ప్రక్కన మిక్సడ్ టాక్ నడుస్తున్నా.. మరో ప్రక్కన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వానలు పడుతున్నా.. నాలుగు రోజుల రంజాన్ హాలిడే కలసిరావడంతో.. డిజె పిచ్చెక్కించాడు. ఇప్పటివరకు వచ్చిన కలక్షన్లను ఒకసారి చూద్దాం.
మూడు రోజులకు గాను.. డిజె సినిమా తెలుగు రాష్ట్రాల్లో 34+ కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటివరకు బన్నీ కెరియర్లో వీకెండ్ షేర్ అండ్ గ్రాస్ (46 కోట్లు) ఇదే హైయెస్ట్. ఇకపోతే అమెరికాలో 2.5 షుమారు కోట్లు షేర్ వసూలు చేసి.. కర్ణాటకలో 4.7+ కోట్లు.. ఇతరచోట్ల మొత్తంగా మరో కోటిన్నర వసూలు చేసిన డిజె.. మూడు రోజులకు గాను 43+ కోట్లు షేర్ వసూలు చేశాడు.
ఒకసారి ''షేర్'' బ్రేక్ డౌన్ పరిశీలిస్తే...
వైజాగ్... 4.33 కోట్లు
ఈస్ట్... 3.04 కోట్లు
వెస్ట్... 2.81 కోట్లు
కృష్ణా... 2.33 కోట్లు
గుంటూర్... 3.55 కోట్లు
నెల్లూరు... 1.60 కోట్లు
సీడెడ్... 5.50 కోట్లు
నిజాం... 11.56 కోట్లు
అమెరికా... 2.48 కోట్లు
కర్ణాటక... 4.77 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా... 0.68 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్... 1 కోటి
టోటల్... 43.65 కోట్లు (శుక్ర - శని - ఆదివారం కలుపుకుని)