హాలీవుడ్ నుండి టాలీవుడ్.. కోలీవుడ్ వరకు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా లైంగిక వేదింపులు.. కాస్టింగ్ కౌచ్ లు ఉన్నాయని పలువురు స్టార్స్ చెప్పడం మనం ఇప్పటి వరకు చూశాం. షూటింగ్స్ సమయం లో దర్శకులు హీరోయిన్స్ తో ప్రవర్తించే తీరుపై చాలా మంది హీరోయిన్స్ ఆవేదన పడుతూ చెప్పుకొచ్చిన సంఘటనలు ఇప్పటి వరకు చూశాం. మీటూ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత చాలా మంది నటీమనులు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను గురించి చెప్పుకొచ్చారు.
లైంగికం గా వేదింపులు ఎదుర్కొన్న వారు మీటూ అంటూ చాలా మంది మీడియా ముందుకు వచ్చారు లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల హాలీవుడ్ నటి ఎమీలియా క్లార్క్ కూడా తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపులను తెలియజేసింది. ఈమె ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రాచుర్యం ఉన్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ డ్రామా సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వల్ల ఎమీలియాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె కు ప్రపంచ వ్యాప్తంగా స్టార్ డం ఉంది.
ఇలాంటి సమయంలో ఆమె తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి చెప్పుకొచ్చింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ దర్శకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. సీన్ కు అవసరం ఉన్నా లేకున్నా కూడా నాతో నగ్నంగా నటింపజేయడంతో పాటు రోజంతా నన్ను నగ్నంగానే ఉంచేందుకు అతడు ప్రయత్నించేవాడు. ఆ విషయంలో నాకు డైరెక్టర్ కు చాలా సార్లు గొడవ జరిగింది. ప్రేక్షకులు బాధపడతారని.. వారి కోసం తప్పకుండా నగ్నంగా నటించాలంటూ అవసరం లేకున్నా కూడా నాతో నగ్నంగా నటింపజేశాడు.
నేను నగ్నంగా నటించిన పలు సీన్స్ ను ఎడిటింగ్ లో తొలగించేవాడంటూ వాపోయింది. ఆ సమయంలో నాకు చాలా బాధ కలిగేది. కెమెరా ముందు అందరు చూస్తుండగా అలా నటించడం అంటే ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎమీలియా కు మద్దతుగా ఆమె అభిమానులు సోషల్ మీడియా లో డైరెక్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.