గత కొన్ని రోజులుగా వాతావరణం బయట బాగా చల్లగా ఉంటే ఇంటర్నెట్ మాత్రం సెగలు కక్కుతోంది. అందుకు కారణంగా ముఖ్యంగా ఈ మాజీ మిస్సిండియా వేస్తున్న హాట్ వేషాలే అని చెప్పాలి. అమ్మడు ఇప్పుడు అవకాశాలు కరువవ్వడంతో ఓ రేంజులో రెచ్చిపోతోంది అంతే. అదిగో ఇప్పుడు సదరు షూట్ నుండి మరో ఫోటోతో తన హొయలను దారబోస్తోంది.
మిస్ ఇండియా కిరీటం దక్కినా కూడా.. అందరూ ఐశ్వర్య రాయ్ తరహాలో బిజీ హీరోయిన్ మాత్రం కాలేరు. అందుకు మరో ఎగ్జాంపుల్ గా మనం ఈషా గుప్తా పేరును చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు ఇప్పుడు లోదుస్తులు ధరించి తన శరీరాకృతిని కెమెరా కంటికి పలహారంగా అందిస్తూ.. వయ్యారాలను ఎరవేస్తోంది. ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు ఇలా వైట్ అండ్ వైట్ లోదుస్తుల్లో ఎంత హాటుగా ఉందో చూడండి. అలా చూస్తుంటే కాసేపటికి మొబైల్ మరియు కంప్యూటర్ మానిటర్ కాలిపోతుందేమో అన్నంత వేడిగా ఉంది కదూ.
'రుస్తుం' వంటి సినిమా హిట్టయినా ఈషాకు బ్రేక్ రాలేదు. ఇప్పుడు 'బాద్షాహో' అంటూ మరో సినిమాతో సెకండ్ హీరోయిన్ గా వస్తోంది. ఇక రామ్ చరణ్ ఫ్యాన్ ను అంటూ అప్పట్లో ఈమె హడావుడి చేసినా.. సౌత్ లో తెలుగులో ఆఫర్లు మాత్రం వెలువడట్లేదు. అది సంగతి.