సోషల్ మీడియా ను వేడెక్కించే కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహిస్తున్న భామల లిస్టులో ఈషా గుప్తా పేరు టాప్ లోనే ఉంటుంది. మిగతా బ్యూటీ లు హాట్ ఫోటో షూట్లు మాత్రమే చేస్తారేమో గానీ ఈ భామ సెమి న్యూడ్ ఫోటో షూట్స్ చేయడంలో దిట్ట. టాప్ కు బదులు గా దానిమ్మ కాయలను అడ్డం పెట్టుకోవడం.. అసలు క్లాత్ అనేదే లేకుండా బ్యాక్ ను ప్రదర్శించడం లాంటివి ఎన్నో ఎన్నో చేసింది ఈ భామ.
తాజా ఫోటో షూట్ లో ప్యాంట్ లేకుండా ఒక ఫుల్ స్లీవ్స్ టీ-షర్ట్ వేసుకొని పోజులిచ్చింది. మోకాళ్ళ పైకి ఉండే బూట్లు వేసుకొని స్టైల్ గా సోఫా మీద పడుకుంది. ఈ ఫోటో మొత్తంలో హైలైట్ ఏంటంటే ఆమె థైస్. రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో చెప్పుకుంటే "థండర్ థైస్" అనే క్యాప్షన్ ఇవ్వాలి. నాటుగా అయితే లెగ్ పీసులు అనుకోవాలి. ఈ థైస్ షో తో పాటు గా సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ నియోజకవర్గ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చింది. కొందరు సో సెక్సీ అంటే మరికొందరు వెరీ హాట్ అన్నారు. కానీ ఒక చిలిపి నెటిజన్ మాత్రం ప్యాంటు మర్చిపోయావా ఏంటి అని అడిగాడు. ఆయనా మన పిచ్చిగానీ వారు కావాలనే వస్త్రం కప్పుకోరు.. ఎందుకో అర్థం చేసుకోరూ..!
ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో కూడా హీటు పెంచడానికి సిద్ధం అవుతోంది. చరణ్ సినిమా లో ఒక ఐటెం సాంగ్ కోసం బోయపాటి ఈ హాటీని ఫైనలైజ్ చేశాడు. దేవీ ట్యూన్... చరణ్ స్టెప్పులు.. ఈషా అందాలు.. ఇక చెప్పేదేముంది బాక్స్ బద్దలవడం ఖాయమే.