ఐటెమ్ నంబర్ ఎందుకు? టూపీస్‌లో హీరోయిన్ అందాలు ఆరబోయాల్సిన అవసరం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం కూడా అంతే ఘాటుగా ఇస్తున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్లు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి ఇండియన్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. ఇలాంటి క్లాసిక్‌లోనూ నోరా పథేహి, స్కార్లెట్ విల్సన్ లాంటి ఐటెమ్ భామలతో ఓ ఐటెమ్‌ని పెట్టాడు రాజమౌళి. అది ఐటెం పవర్.
సీరియస్‌గా సాగుతున్న వార్ ఎపిక్ డ్రామాలో కాసింత రొమాంటిక్ ఫీల్ కోసం ఈ ఐటెమ్‌ని ఏర్పాటు చేశాడు జక్కన్న. అప్ కమింగ్ బాలీవుడ్ సినిమా బ్రదర్స్‌లోనూ ఓ ఐటెమ్ నంబర్ ఉంది. ఈ పాట ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్. మేరా నామ్ మేరీ అంటూ కరీనా ఓ రొమాంటిక్ సాంగ్‌ని చేసింది. కరీనా సెక్సీగా కనిపించినా కొరియోగ్రఫీ ఫెయిల్ అంటూ దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి. కొరియోగ్రఫీ బాలేదు. ఫీల్ లేదు.. అంటూ తిట్టిపోస్తున్నారంతా. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ ఐటెమ్‌కి కొరియోగ్రఫీ అందించారు.
ఆయన మాట్లాడుతూ.. మేరానామ్‌లో సెక్స్ అనే అంశాన్ని ఆవిష్కరించాలి. కానీ వల్గారిటీ లేకుండా అది చూపించాలి. దాన్ని విజయవంతంగా చూపించానని సమర్ధించుకున్నాడు. అయితే బాలీవుడ్‌లో ఫరాఖాన్ లాంటి కొరియోగ్రాఫర్ మాత్రమే అలా ఎడ్జ్‌ని మెయింటెయిన్ చేస్తూ ఐటెమ్ నంబర్లను చిత్రీకరించగలరని పలువురు చెబుతున్నారు. గతంలో కల్లాస్, మున్ని బదనాము హుయీ లాంటి పాటల్ని అద్భుతంగా తెరకెక్కించారని విమర్శకులు చెబుతున్నారు.