సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్ళు దాటినా కూడా కొంతమంది హీరోయిన్స్ కు సరైన గుర్తింపు దక్కడం లేదు. ఏదో ఒక చిన్న తరహా పాత్రలు చేసుకుంటూ కొందరు బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎక్కువ స్థాయిలో గ్లామర్ తోనే నిలదొక్కుకుంటున్న వారిలో శ్రద్ధదాస్ ఒకరు. ఈ బ్యూటీ 2008లో సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమైంది.
ఇక తర్వాత కొంతకాలం పాటు రెగ్యులర్ హీరోయిన్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇక హీరోయిన్ గా పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాకపోవడంతో పెద్ద సినిమాల్లో సైడ్ హీరోయిన్ గా కనిపించే ప్రయత్నం చేసింది. ఆర్య 2 డార్లింగ్ వంటి సినిమాల్లో ఆమె సెకండ్ హీరోయిన్ గా కనిపించిన విషయం తెలిసిందే.
అయితే ఆ సినిమాలు కూడా అనుకున్నంతగా ఆమె రేంజ్ ను పెంచలేకపోయాయి. ఇక ప్రస్తుతం శ్రద్ధాదాస్ గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోషూట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఆమె గ్లామర్ డోస్ అవసరం మరింత పెంచింది. లేటెస్ట్ గా ఏద అందాలు మరింత ఘాటుగా ప్రజెంట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఫోటోలను పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయాయి.
ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు వెబ్ సిరీస్లలో కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా విహారయాత్రలు అంటూ చాలా బిజీగా మారిపోతూ ఉంటుంది. ఇక అదే క్రమంలో గ్లామర్ హైలైట్ అయ్యే విధంగా బికినీ అందాలతో కూడా మైమరిపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్టిల్ ఇచ్చిన కూడా అందులో గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అవకాశాలు అందుకోవాలని అడుగులు వేస్తోంది. అలాగే ప్రస్తుతం తమిళంలో ఈ బ్యూటీ ఒక సినిమా చేస్తోంది. మరి ఆ సినిమాలతో అమ్మడు ఎలాంటి గుర్తింపు అందుకుముటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.