అలా ఎలా అంటూ ముంబై భామ హేభా పటేల్ టాలీవుడ్ అరంగేట్రం చేసినా.. అమ్మడికి బ్రేక్ వచ్చింది.. జనాలు గుర్తు పెట్టుకుంది మాత్రం కుమారి 21ఎఫ్ మూవీతోనే. 'నన్ను ప్రేమించడానికి నేను చాలనా... నా బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ కూడా కావాలా' అంటూ క్వశ్చన్ చేసినప్పటి నుంచి తెలుగు జనాలు బాగా గుర్తుపెట్టేసుకున్నారు. ఆ సినిమా నుంచి క్రేజ్ పెంచుకుంటున్న హేభా.. ఇప్పుడు చేతిలో 4 క్రేజీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తోంది. నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా రిలీజ్ కి రెడీ అవుతుంటే.. నేను నా బాయ్ ఫ్రెండ్స్ లోను.. ఏంజెల్ గాను.. మిస్టర్ లో మెగా హీరో వరుణ్ తేజ్ కి జోడీగాను నటించేస్తుంది హేభా పటేల్.
-- మీ ఫేస్ లోనే బోలెడంత సంతోషం కనిపిస్తోంది?
కుమారి 21 ఎఫ్ నా లైఫ్ ను మార్చేసింది. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నా.. హ్యాపీగానే ఉన్నా.
--జర్నలిజం చేశారు.. సినిమాల్లో చేస్తున్నారు.. లింక్ ఎలా?
మాస్ కమ్యూనికేషన్స్ ను కేవలం కెమేరాను ఫేస్ చేసే ధైర్యం కోసమే చేశానా అనిపిస్తుంది. అసలు జర్నలిస్ట్ అవుదామనే అనుకున్నా. మోడల్స్ కు స్జేజ్ వెనక హెల్ప్ చేసేదాన్ని..చివరకు యాక్టర్ ని అయిపోయా.
--టాలీవుడ్ లో సెక్సీ డాల్ ఇమేజ్ ఉంది. ఎలా అనిపిస్తోంది?
రాబోయే సినిమాల్లో నన్ను డిఫరెంట్ కేరక్టర్స్ లో చూస్తారు. ఎక్కడికి పోతావు చిన్నవాడాలో రెండు షేడ్స్ ఉండే రోల్ చేస్తున్నా.
--వరుసగా తెలుగులో 5 సినిమాలు చేస్తున్నారు. తెలుగు మాట్లాడ్డం ఇంప్రూవ్ అయిందా?
ఇప్పుడు నేను కొంచెం తెలుగు మాట్లాడగలను. కానీ నేను చేసే పాత్రలకు నా వాయిస్ సూట్ కాదు. కానీ అందరితో మాట్లాడ్డానికి.. కేరక్టర్ ని మరింతగా స్టడీ చేయడానికి తెలుగు ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నా..
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/