పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా ఎవరికీ తెలియకపోయినా ఆయన స్నేహితుల గురించి నెగిటివ్ ఫ్యాన్స్ కు కూడా బాగా తెలుసు. పవన్ ఏ స్థాయిలో ఉన్నా కూడా స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటారని ఒక టాక్ ఉంది. అది ఇండస్ట్రీలో ఎవ్వరిని అడిగినా కూడా చెబుతారు. అందరూ హీరోలు ఇతరులతో స్థాయిని బట్టి స్నేహం చేస్తారు. కానీ పవన్ మాత్రం వ్యక్తిత్వాన్ని బట్టి తన భావాలకు దగ్గరున్న వారితో స్నేహంగా ఉంటాడు.
అయితే ఇప్పుడున్న స్టార్ దర్శకుల్లో పవన్ ఎక్కువగా ఎవరితో క్లోజ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల మాంత్రికుడు శ్రీనివాస్ తో చాలా క్లోజ్ గా వెళుతుంటారు. అయితే అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ తరువాత వారిద్దరి మధ్య మాటలు లేవని ఒక టాక్ గట్టిగా వచ్చింది. కానీ అలాంటిదేమి లేదని ఇటీవల త్రివిక్రమ్ సన్నిహితుల నుంచి విడుదలైన ఒక పిక్ ద్వారా అర్థమైపోయింది. ఒక ఈవెంట్ లో ఇద్దరు కనిపించడంతో రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.
ఛల్ మోహన్ రంగ ఆడియో వేడుకకు త్రివిక్రమ్ రాకపోవడం కూడా కొంత మైనెస్ అయ్యింది. మరింత కాంట్రవర్షియల్ అవుతుండడంతో ఈ ఫొటో అందుకు కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసింది. అందుకు సంబందించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ - త్రివిక్రమ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని త్రివిక్రమ్ కుటుంబ సన్నిహితులు స్పష్టం చేశారు.