3 సంవత్సరాల విరామం తరువాత సూపర్ హిట్ సీరియల్స్ మొగలిరేకులు - చక్రవకం ఫేమ్ ..టీవీ స్టార్ సాగర్ ఆర్.కె.నాయుడు `షాదీ ముబారక్` చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చారు. ఒకే రోజులో మూడు పెళ్లిచూపులుకు హాజరుకావడానికి హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన ఎన్నారై పాత్రను సాగర్ పోషించారు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో సాగర్ మనోహరమైన రూపం చక్కని నటన ఆకట్టుకున్నా మూవీలో ల్యాగ్ వల్ల ప్రేక్షకుల్లో నీరసం తప్పలేదన్న విమర్శలొచ్చాయి. మూవీపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో సాగర్ నటన గుడ్. అందాల కథానాయిక దృష్టి రఘునాథ్ తో సరదా ఘర్షణ సన్నివేశాల్లో ఆయన చేసిన కామిక్ టైమింగ్ అందరి ప్రశంసలు అందుకున్నా.. అతడి నటన వరకూ ఓకే అనిపించారు.
నిజానికి యాక్షన్ చిత్రాలకు బాగా సరిపోయే మాకో లుక్ సాగర్ కి ఉన్నా స్మార్ట్ లుక్ కోసం ట్రై చేశారని సినిమా చూస్తే అర్థమవుతోంది. అతను తన పాత్రలో బాగా నటించాడు. సాగర్ ఇందులో కూల్ లుక్ తో కనిపించాడు. సాగర్ తన తదుపరి విహారయాత్రలో ఎలాంటి పాత్రలను పోషించబోతున్నాడో చూడాలి. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించిన చేసిన సంగతి తెలిసిందే.