''కళ్ళు మూసుకుంటే ఏమీ చూడలేం. చెవులు మూసుకుంటే ఏమీ వినలేం. అదే నోరు మూసుకుంటే మాట్లాడలేం. కాని మన మెదడు మాత్రం అన్నీ అర్ధం చేసుకుంటుంది. కాని ఎవ్వరీ అర్ధమయ్యేలా చెప్పలేం'' అనే థీమ్ తో రూపొందుతున్న సినిమా ''కాబిల్''. ఆల్రెడీ ''మొహంజొదారో'' సినిమాతో ఈ ఏడాది బడా షాకిచ్చిన హృతిక్ రోషన్.. ఇప్పుడు ఈ కొత్త సినిమాతో దిగుతున్నాడు.
కాంటే.. షూటౌట్ ఎట్ వదాలా.. రీసెంటుగా జజ్బా సినిమాలను తీసిన సంజయ్ గుప్తా.. ఈ ''కాబిల్'' సినిమాను రూపొందిస్తున్నాడు. జనవరి 26..2017న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల్ 26న రిలీజ్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆ ట్రైలర్ ఓసం ఒక టీజర్ను ఇచ్చాడు హృతిక్. ఈ టీజర్లో మనోడు అదిగో అలా తన వాయిస్ తో సినిమా థీమ్ ను చెప్పేశాడు. సినిమా థీమ్ వింటుంటే చాలా ఇంట్రెస్టింగానే ఉందిలే.
అయితే ఈ థీమ్ అంత బాగుంది కాబట్టే.. ఆ మధ్యన ఒక రైటర్ నా కథను దొబ్బేశారు అంటూ హృతిక్ అండ్ కో పై కంప్లయింట్ ఇచ్చాడు మరి. ఇప్పుడు టీజర్ కూడా ఇచ్చేశారు కాబట్టి.. చూద్దాం జనాలు ఏమంటారో!!
Full View