సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ వినియోగం పెరిగిన తర్వాత సినీ సెలబ్రిటీలందరూ తమని తాము ప్రమోట్ చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. సినిమాలకి సంబంధించిన విషయాలతో పాటుగా వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరిలో పంచుకుంటున్నారు.
ముఖ్యంగా హీరోయిన్లు నిత్యం యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్స్ - వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ - ఫేస్ బుక్ - ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో ఫాలోవర్స్ పెంచుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
నిజానికి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ప్రదర్శనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒకప్పుడు బాలీవుడ్ భామలు మాత్రమే నెట్టింట రచ్చ చేస్తుండగా.. ఇప్పుడు దక్షిణాది హీరోయిన్లు - వర్ధమాన నటీమణులు - లేడీ యాంకర్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
సినిమాలు చేస్తున్నా.. అవకాశాలు ఉన్నా లేకపోయినా.. అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు కొందరు హీరోయిన్లు. ఇక ఫేడ్ అవుట్ భామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో పాపులారిటే పెంచుకొని, దర్శక నిర్మాతల దృష్టిలో పడడం కోసం తెగ కష్టపడుతున్నారు.
అంతకుముందు హోమ్లీ బ్యూటీలుగా పేరు తెచ్చుకున్న హీరోయిన్లు సైతం.. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ డోస్ పెంచేస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. హాట్ ఫొటోలతో అందాల విందును వడ్డిస్తూ.. నెటిజన్ల మతులు పోగొడుతున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సులు - బికినీలు ధరించి థైస్ అందాలు - క్లీవేజ్ షోలతో నెట్టింట రచ్చ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లో బ్రెస్ట్ షో ఎక్కువైందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్స్ - యంగ్ బ్యూటీస్ దగ్గర నుంచి.. హీరోల భార్యలు - సీనియర్ నటీమణులు - యాంకర్స్ వరకూ అందరూ గ్లామర్ షో చేస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
హీరోయిన్లు లేదా నటీమణులు తమకు నచ్చిన దస్తులు వేసుకుని నచ్చినట్లు బ్రతికే హక్కు వుంది. ఎలాంటి దుస్తులు ధరించాలి.. సోషల్ మీడియాలో ఏ విధంగా ఉండాలి అని చెప్పే హక్కు ఇతరులకు లేదు. అది వారి వారి నైతికత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు టాలీవుడ్ లో గ్లామర్ షో ఎక్కువైపోతోందని కామెంట్స్ చేయడం అనవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.