సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తోన్న 'సర్కారు వారి పాట' విషయంలో అభిమానుల అసంతృప్తి గురించి తెలిసిందే. రిలీజ్ సమయం దగ్గరపడుతులన్నా సర్కారు వారి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కనీసం ఇప్పటివరకూ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు.
దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేసారు. కళావతి పాట.. టీజర్ కొన్ని పోస్టర్లు తప్ప సర్కారు వారి ముందొస్తు ట్రీట్ ఏది? అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపించారు.
మహేష్ ని సైతం విడిచిపెట్టలేదు. తారక్ 30వ సినిమా విషయంలో ఎటాకింగ్ ఎలా జరిగిందో సర్కారు వారు అలాగే టార్గెట్ అయ్యారు. అయితే ఇప్పుడు అన్ని విమర్శల్ని తిప్పికొట్టేందుకు సర్కారు వారు రెడీ అవుతున్నారా? ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది.
ఈనెల 28న 'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారుట. మంచి ఊపున్న యాక్షన్ కట్ ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
టీజర్ కి రెస్పాన్స్ ఊహించిన రేంజ్ లో రాలేదు. ఈ నేపథ్యంలో ఆ లెక్కల్ని సైతం బ్యాలెన్స్ చేసేలా ట్రైలర్ ఉండాలని మహేష్ కోరడంతో ..పరశురాం ఆరకంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అలాగే టీజర్ 'ఆచార్య' సినిమాకి ఎటాచ్ చేస్తున్నారుట. ఈనెల 29న 'ఆచార్య' భారీ అంచనాల మధ్య థియేటర్లలలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడా మెగా ఇమజ్ ని మహేష్ ఎన్ క్యాష్ చేసుకోబుతున్నారు. థియేటర్లో 'ఆచార్య' షోకి ముందు ట్రైలర్ లైవ్ అయితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. సినిమాకి వచ్చే ప్రచారం మరో లెవల్లో ఉంటుంది.ప్రేక్షకాభిమానుల్లోకి చాలా ఈజీగా సినిమా వెళ్లిపోతుంది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరతాయి. అందుకే మేకర్స్ ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.