శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాడెజ్ ఇండియాలో టాప్ రేంజ్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. స్టార్ హీరోల సరసన నటించడమే కాదు.. భారీ ప్రాజెక్టులలో ఆఫర్స్ ను అందుకుంటూ టాప్ లీగ్ లో ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా బోలెడంత హల్ చల్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా తన సోషల్ మీడియా పేజ్ లో జాక్వెలిన్ షేర్ చేసిన పిక్ వైరల్ అయిపోంది. ఇందుకు కారణం.. ఓ పోల్ కు తన కాళ్లను ముడి పెట్టి.. యోగ చేస్తున్నట్లుగా పోజ్ ఇచ్చేయడమే. ఇంత స్థిరంగా నేల మీద కొంతసేపు కూర్చోవడమే కాసింత కష్టమైన విషయం. అలాంటిది ఓ పోల్ కు వేళ్లాడుతూ ఇంత స్టిఫ్ గా బ్యాలెన్స్ చేయడం అంటే.. అమ్మడి ఫిట్నెస్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. మరోవైపు.. జాక్వెలిన్ తన కాళ్ల స్ట్రెంగ్త్ ను ఇన్ డైరెక్టుగా చెప్పిన తీరు అయితే అదరహో అనాల్సిందే. ఇక ఈ ఫోటోకు తనే ఓ క్యాప్షన్ కూడా తగిలించుకుంది కిక్ బ్యూటీ.
యోగిని అంటూ తనకు తానే ఓ బిరుదు ఇచ్చేసుకుని.. తన పోజుకు సరైన టైటిన్ ఇచ్చేసుకుంది. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా జుడ్వా2 మూవీతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మూవీ రేస్3 మూవీతో ఫుల్ బిజిగా ఉంది.