సినిమాల రేటింగ్ విషయంలో ఎక్కువ శాతం విశ్వసనీయత కలిగి ఉన్న ఐఎండీబీ తాజాగా 1990 నుండి 2023 వరకు విడుదల అయిన కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలోని సినిమాలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో తమిళ చిత్రం జై భీమ్ కు నెం.1 స్థానం దక్కింది.
ఐఎండీబీ యూజర్స్ జై భీమ్ సినిమాకు గాను ఏకంగా 8.8 రేటింగ్ ను కట్టబెట్టడం జరిగింది. సూర్య హీరోగా నటించిన జై భీమ్ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసినా కూడా ఓటీటీ ద్వారా వచ్చి అత్యధికులకు చేరువ అయ్యింది.
కోర్టు సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
జై భీమ్ తర్వాత మలయాళ సూపర్ హిట్ సినిమా 'జనగణమన' సినిమా నెం.2 స్థానంలో నిలిచింది. జనగణమన సినిమాకు 8.3 రేటింగ్ దక్కింది.
ట్రైల్ బై ఫైర్ 8.3, షహిద్ 8.2, పింక్ 8.1, గార్గి 8.1, న్నా థాన్ కేస్ కొడు 8.0, దమిని 7.8, క్రిమినల్ జస్టీస్ 7.7 మరియు కోర్ట్ 7.6 రేటింగ్ తో టాప్ 10 లో ఉన్నాయి.
తెలుగు లో కూడా పలు కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. కానీ మన తెలుగు సినిమాలకు టాప్ 10 లో చోటు దక్కలేదు. ఐఎండీబీ లో ఈ స్థాయి రేటింగ్ దక్కించుకున్నాయి అంటే ప్రేక్షకుల నుండి ఆధరణ దక్కించుకున్న సినిమాలుగా భావించవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.