అతిలోక సుందరి వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. నటిగా పరణితి చెందుతూ హిందీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకునే దిశగా అడుగుల వేస్తోంది. తండ్రి బోనీకపూర్ సూచనలు..సలహాలు పాటిస్తూ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు నిరంతరం కృషి చేస్తోం ది. తాజాగా బ్యూటీ `గుడ్ లక్ జెర్రీ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అమ్మడు చేసిన వ్యాఖ్యలకు ట్రోలింగ్ బారిన పడింది. ఇంతకీ జాన్వీ ఏమంది? ఎందుకు ట్రోలింగ్ కి గురైందో? తెలియాలంటే అసలు విషయంలో కి వెళ్లాల్సిందే.
జాన్వీ కి స్కూల్ డేస్ లో హిస్టరీ సబ్జెక్ట్ అంటే ఎంతో ఇష్టమట. గణితం అంటే అస్సలు గిట్టేది కాదిట. ఇక్కడ హిస్టరీ_గణితాన్ని ముడిపెట్టి మాట్లాడింది. ``కాలిక్యూలేటర్ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం సులువైపోయింది. అలాంటప్పుడు కష్టపడి ఆల్ జీబ్రా నేర్చుకోవడం దేనికి? అందువల్ల ఉపయోగం ఏంటి? మ్యాథ్స్ కోసం ఎందుకలా తలలు బద్దలు కొట్టుకుంటారు? చరిత్ర..సాహిత్యం జనాల్సి సంస్కరవంతుల్ని చేస్తున్నాయి.
మరి లెక్కలు ఏం నేర్పిస్తున్నాయి? బేసిక్ లెక్కలు వరకూ ఒకే ఆపై వాటివల్ల నిత్య జీవితంలో ఉపయోగం ఏంటి? గణితం జీవితంలో మిమ్మల్ని నెమ్మదించేలా చేస్తుందని తన లాజిక్ ని చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో జాన్వీకపూర్ కి లెక్కలు రావనుకుంటా? అందుకే ఇలాంటి లాజిక్ లు చెబుతుందంటూ ట్రో లింగ్ బారిన పడింది.
కాలిక్యూలేటర్ ద్వారా ఆల్ జీబ్రా చేసేందుకు జాన్వీ ప్రయత్నిస్తుందా? ఏంటి? ఇక్కడే జాన్వీ లాజిక్ చచ్చిపోయింది. ముందుకు సాగండి ఇంకా ఇలాంటివి చాలా చూడాలి. లక్షల ఫీజులు కట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన వారి నాలెడ్జ్ ఎలా ఉంటుంది? అనడానికి రుజువు గా జాన్వీని ఎత్తిచూపుతున్నారు. మీకు లెక్కలు రాకపోతే గణితాన్ని ఎందుకు నిందిస్తారు? అని జాన్వీపై ఊ మండిపడుతున్నారు.
జాన్వీకి కూడికలు..తీసివేతల దగ్గర నుంచి మళ్లీ నేర్పిస్తే తప్ప లెక్కల గురించి పూర్తిగా అవగాహన రాదంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లెక్కలు ఎలాగూ రావు కాబట్టి కాలేజీలో అమ్మడు వాటికి దూరంగా ఉండే గ్రూప్ నే తీసుకుని ఉంటుంది. లెక్కలు అర్ధంకాని వారి పరిస్థితి దాదాపు జాన్వీలాగే ఉంటుంది.