టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతున్నా కొద్దీ దర్శకనిర్మాతలలో కూడా మరింత ఉత్సాహం పెరుగుతుంది. అలాగే యాక్టర్స్ కూడా వేగంగా సినిమాలను ఫినిష్ చేసే ఆస్కారం ఉంది. తాజాగా మహా శివరాత్రి రోజున అంటే మార్చ్ 11న తెలుగులో చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఎక్కువగా యువహీరో నవీన్ పొలిశెట్టి నటించిన జాతిరత్నాలు మూవీ ప్రత్యేకమైన బజ్ క్రియేట్ చేసుకుందని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ ముందే ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం థియేటర్లలో సూపర్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. నిజానికి జాతిరత్నాలు మూవీ ఫస్ట్ డేనే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో 40% కంటే ఎక్కువ వసూల్ చేసింది.
ఇంకా జాతిరత్నాలు మూవీ యూఎస్ కలెక్షన్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మార్చి 11న అర్ధరాత్రికే ఈ సినిమా ఊహించని ఏరియాలలో 200కే డాలర్స్ (అంటే 2లక్షల డాలర్స్) మార్కును దాటింది. కరోనా తర్వాత 200కే డాలర్స్ మార్క్ దాటిన రెండో సినిమాగా జాతిరత్నాలు నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పటికైతే 2021లో మంచిహిట్ అందుకున్న ఉప్పెన మూవీ సుమారు 3223కే వసూలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ శనివారం లేదా ఆదివారం నాటికి జాతిరత్నాలు ఐదు మిలియన్ డాలర్స్ మార్కును క్రాస్ చేసే అవకాశం ఉంది. కరోనా తర్వాత 500కె డాలర్స్ మార్కును అందుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమా అవుతుందట. ఇప్పటివరకు తమిళ సూపర్ హిట్ మాస్టర్.. 40,440కే డాలర్స్ తో అత్యధిక వసూళ్లు చేసి టాప్ లో ఉంది. కానీ ఈ సినిమా కేవలం తక్కువ బడ్జెట్ లో తీసిందని గుర్తుంచుకోవాలి. దేశంలో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ యూఎస్ లో సినీపరిశ్రమ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరి జాతిరత్నాలు విజయం తర్వాత రాబోయే సమ్మర్ సినిమాలకు హోప్ ఇస్తుందని చెప్పవచ్చు.