కొందరు అంతే.. వాళ్ల పర్సనల్ సమస్యల కోసం పదిమందినీ కష్టపెట్టేందుకు ఇష్టపడరు. ఆ సమస్యను తామే భరిస్తూ.. ప్రాబ్లెంని ఓవర్ కమ్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఇలాంటి వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ హై ఫీవర్ తో బాధ పడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే.. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్.
తను ఫీవర్ తో ఇంతగా సఫర్ అవుతున్నా.. ఒక్క నిమిషం కూడా షూటింగ్ కి ఆలస్యం కావడం లేదు జూనియర్. పైగా జనతా గ్యారేజ్ మూవీలో ఓ హై ఓల్టేజ్ మాస్ సాంగ్ కి డ్యాన్సులు కూడా వేసేస్తున్నాడు. సినిమా మొత్తంలో విపరీతంగా డ్యాన్సులు ఉండే సాంగ్ ఇదే. సమంత కూడా ఇప్పటికే యూనిట్ తో జతయ్యి.. ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులేస్తుండగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. షూటింగ్ ఆలస్యం కాకూడదని, తన కారణంగా షెడ్యూల్ డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశ్యంతోనే.. ఎంత జ్వరం ఉన్నా.. స్పాట్ కి వచ్చేస్తున్నాడట జూనియర్.
జనతా గ్యారేజ్ ఆగస్ట్ 12న రిలీజ్ అని ముందే ప్రకటించగా.. ఆ డేట్ ని మిస్ చేసుకునేందుకు ఎన్టీఆర్ ఏ మాత్రం ఇష్టపడ్డం లేదట. అందుకే షెడ్యూల్స్ విషయంలో ఎన్టీఆర్ ఇంత పక్కాగా ఉన్నాడని అంటున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ ఇలా ఫీవర్ తో బాధపడుతూనో.. చేతికి ఫ్రాక్చర్ అయినపుడు కూడా షూటింగ్ లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి.