30 ప్లస్ అయిపోయిన స్టార్‌గా ఈ సంవత్సరంతో సెక్సిణి కాజల్ అగర్వాల్ కూడా లిస్టులోకి ఎక్కేసింది. ఇకపోతే అమ్మడు తమిళంలో, హిందీలో సినిమాలు చేస్తోంది కాని తెలుగులో మాత్రం సినిమాలు సైన్ చేయడంలేదు. అంటే మనోళ్ళు కూడా ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్స్‌కు భయపడి పెద్దగా ఛాన్సులు ఇవ్వట్లేదులే. ఇదంతా ఒకెత్తయితే, శుక్రవారం రాత్రి జరిగిన ఫిలింఫేర్ అవార్డులు మరో ఎత్తు.
అమ్మడు అసలు రెడ్ కార్పెట్ మీద రెచ్చిపోవడం అనే పుస్తకానికి ముఖచిత్రంగా తయారై వచ్చింది. తెల్ల గౌనులో ఎర్రటి తివాచీపై హంసలా హొయలు పోయిన కాజల్.. ఏదో క్యాజువల్ డిజైనర్ వేర్లో కాకుండా.. అమ్మడు విపరీతంగా తన యద అందాలను ఆరబోసే రివీలింగ్ అవుట్‌ఫిట్‌లో విచ్చేసింది. అసలు ఎలా చూసినా కూడా ఆ క్లీవేజ్ అందాలు బీభత్సంగా కళ్ళకు గుచ్చుకోవడంతో సదరు ఫంక్షన్‌కు విచ్చేసిన సెలబ్రిటీలు కూడా తలలు తిప్పుకోలేకపోయారట. నిజానికి ఈ రేంజులో కాజల్ రెచ్చిపోవడం ఇదే ప్రప్రథమం.
ఇప్పటివరకు ఎన్నోసార్లు అవార్డు ఫంక్షన్లకు విచ్చేసిన మన సుందరాంగి, సినిమాల్లో అందాలను ఆరబోసిన రీతిలో బయట మాత్రం అంత సీనివ్వలేదు. కాని ఇప్పుడు ఏం సీన్ చూపిద్దాం అనుకుందో.. ఇలా సినిమా చూపిస్తామావా అన్నట్లు మనకు తన అందాలను ఎరగా వేస్తోంది.