ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ఆన్సర్ ఏంటంటే.. అసలు సెక్సిణి కాజల్ అగర్వాల్ కావాలనే ''సర్దార్'' సినిమాకు డబ్బింగ్ చెప్పలేదా.. లేకపోతే ఆమె డబ్బింగ్ నచ్చలేదని పవన్ కళ్యాణ్ ఆమె వాయిస్ ను తీసేశాడా? ఈ ప్రశ్నగా స్వయంగా కాజలే ఆన్సర్ చెప్పేసింది.
''నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాలని ఎంతో ఎక్సయిటెడ్ గా ఉన్నా. కాని రిలీజ్ కు చాలా షార్ట్ టైమ్ ఉండటంతో.. అస్సలు డబ్బింగ్ చెప్పడం కుదరలేదు. అందుకే ఫ్యాన్స్ నా వాయిస్ మిస్సయ్యారు. కాని హిందీలో మాత్రం నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. అయితే త్వరలోనే ఈ డబ్బింగ్ కోరికను మాత్రం తీర్చుకుంటా. బ్రహ్మోత్సవం సినిమాకు మాత్రం నేనే డబ్బింగ్ చెబుతున్నా'' అంటూ చెప్పుకొచ్చింది కాజల్.
ఈరోస్ వారు నిర్వహించిన ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో భాగంగా కాజల్ ఈ మాటలన్నీ చెప్పుకొచ్చింది. ఇకపోతే లొకేషన్ లో ఒక సీన్ లో పవన్ కళ్యాణ్ తో కలసి ఏమి డిస్కస్ చేస్తున్నావ్.. మేము వర్కింగ్ స్టిల్స్ లో చూశాం అంటే.. ''క్వాంటమ్ ఫిజిక్స్.. మెటా ఫిజికల్ లైఫ్ గురించి మాట్టాడుకుంటున్నాం'' అనేసింది. అది సంగతి.