కవరెక్కడం అంటే ఈ రోజుల్లో నటీమణులకు సర్వసాధారణం అయిపొయింది. రోజుకో మ్యాగజైన్ లో కనిపిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. అయితే మ్యాగజైన్ లకు ఫోటో షూట్స్ ఇవ్వడం వల్ల తారలకు చాలా లాభమే ఉంది. మంచి రెమ్యునరేషన్ తో పాటు ఎప్పుడు కనిపించని విధంగా ఆ ఫొటో షూట్స్ లలో కనిపించవచ్చు. చాలా వరకు మ్యాగజైన్ లలో హాట్ గ్లామర్ లుక్ తోనే ఎక్కువగా కనిపిస్తుంటారట.
ఇక అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చాలాకాలం తరువాత ఓ కవరెక్కింది. అందరు రొటీన్ గా రెగ్యులర్ మ్యాగజైన్ లలో కనిపిస్తున్నారు అనుకుందో ఏమో గాని అమ్మడు కొత్త తరహాలో ఉండే టెక్ అండ్ లైఫ్ స్టైల్ కి సంబందించి మ్యాగజైన్ లో స్పెషల్ గా మెరిసింది. ఆడి Q5 లగ్జరీ కారు ముందు వయ్యారంగా నిలబడి ఎగ్జిబిట్ మ్యాగజైన్ కోసం ఓరకంట స్టిల్ ఇచ్చింది. రెడ్ కలర్ లో ఉన్న ఆమె కాస్ట్యూమ్ చాలా అందంగా ఉందనే చెప్పాలి.
అయితే ఎక్కువగా అందరి చూపు లెగ్స్ అందాల దగ్గర కొత్తగా అనిపిస్తున్న ఆ డ్రెస్ డిజైనింగ్ వైపే మళ్లుతోంది. మొత్తానికి కాజల్ హై లెవెల్ రాయల్ లుక్ లో కరెక్ట్ గా కనిపించిందని ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ చందమామ కోలీవుడ్ లో అలాగే టాలీవుడ్ లో కొన్ని సినిమాలతో బిజీగా ఉంది.