మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 షూటింగ్ ఫుల్ పేస్ లో జరుగుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయిపోగా.. త్వరలో పాటల షూటింగ్ కోసం ఫారిన్ కంట్రీస్ కి కూడా బయల్దేరబోతున్నారు. ఇప్పటికైతే క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేస్తే.. దాదాపుగా టాకీ అంతా ఫినిష్ అయిపోయినట్లే అని తెలుస్తోంది.
మరి మెగాస్టార్ మూవీ అంటే ఫైటింగ్స్ రచ్చ రచ్చ ఉండాల్సిందే. అందులోనూ ఖైదీ క్లైమాక్స్ లో ఎలాంటి ఫైటింగ్స్ చేయాలి? దీనిపై అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ఉండేందుకు.. సీనియర్ స్టంట్ మాస్టర్ అయిన కణల్ కన్నన్ ను తీసుకొచ్చారు. క్లైమాక్స్ కోసం కణల్ అందిస్తున్న ఫైట్స్.. హై ఎనర్జీతో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుగుతుండగా.. మరికొన్ని రోజుల్లో క్లైమాక్స్ ఫైట్ ని ఫినిష్ చేసేయనున్నాడట దర్శకుడు వివి వినాయక్.
ఫ్యాన్స్ ఆశించే హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ల విషయంలో ఏ మాత్రం లోటు లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ విషయంలో సంక్రాంతి విడుదలకు నిర్మాత రామ్ చరణ్ చాలా స్ట్రాంగ్ గా కమిట్ అయినట్లు తెలుస్తోంది. మినిమం రెండు వారాల ముందే ఫస్ట్ కాపీ చేతిలో ఉండేలా ప్లాన్ చేశారట దర్శక నిర్మాతలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/