రాఘవ లారెన్స్ తాజా చిత్రం 'కాంచన 3' ఏప్రిల్ 19 న రిలీజ్ అయింది. ముని.. కాంచన సీరీస్ లో తెరకెక్కిన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో ఈ లేటెస్ట్ ఇన్ స్టాల్ మెంట్ పై కూడా మాస్ ఆడియన్స్ లో భారీ ఆసక్తి వ్యక్తం అయింది. రివ్యూస్ పెద్దగా ఎంకరేజింగ్ గా లేవు.. మిక్స్డ్ టాక్ ఉంది.. అయినా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేసింది.
మొదటి రోజు 'కాంచన 3' ఎపీ.. తెలంగాణాలో రూ. 3.90 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ వసూలు చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. పోటీలో నాని సినిమా 'జెర్సీ' ఉన్నప్పటికీ.. 'కాంచన 3' ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడం ఆశ్చర్యమే. కాంచన సీరీస్ కు ఉన్న క్రేజ్ తో పాటుగా లారెన్స్ కు మాస్ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ఉండడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. 'జెర్సీ' ప్రభావం ఎక్కువ ఎక్కువగా ఎ సెంటర్లలో ఉండగా లారెన్స్ సినిమా బీ.. సి సెంటర్లలో జోరు చూపించింది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కాంచన 3 ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 1.25 cr
సీడెడ్: 0.86 cr
ఉత్తరాంధ్ర: 0.35 cr
కృష్ణ: 0.31 cr
గుంటూరు: 0.38 cr
ఈస్ట్ : 0.41 cr
వెస్ట్: 0.20 cr
నెల్లూరు: 0.14 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 3.90 cr