కరిష్మా తన్నా తెలుసా? బుల్లితెరలో ఆమె ఒక స్టార్. హిందీ సీరియల్స్.. రియాలిటీ షోస్ చూసేవారికి ఆమె పరిచయం ఉంటుంది. టీవీ రంగంలో కరిష్మా 18 ఇయర్స్ ఇండస్ట్రీ. 2001 లో 'క్యోంకి సాస్ భీ కభీ బహు థీ' కెరీర్ మొదలుపెట్టిన కరిష్మా రీసెంట్ గా కలర్స్ టీవీ లో ప్రసారమైన 'కిచెన్ ఛాంపియన్' లో కూడా ఒక పార్టిసిపెంట్ గా పాల్గొంది. సినిమాల్లో కూడా నెమ్మదిగా సత్తా చాటుతోంది. 'గ్రాండ్ మస్తి'.. 'సంజు' చిత్రాల్లో నటించింది. ఈ ప్రొఫెషన్ తో పాటుగా సోషల్ మీడియాలో పాప భలే యాక్టివ్.
కరిష్మా తన్నా ఇన్స్టా ఖాతాకు 2.9 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం ఈ భామ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య కరిష్మా హెయిర్ అండ్ బియాండ్ 2019 అనే కార్యక్రమానికి హాజరైందట. ఆ ఈవెంట్ లో తీసుకున్న ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "రెట్రో జెనరేషన్ లో ఉండడం అనేది ఒక విషయం అయితే.. ఆ లైఫ్ ను ఆస్వాదించగలగడం మరో ఎత్తు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పింక్.. లైట్ బ్లూ కలిసిన పఫ్ఫీ లెహెంగా.. ఆక్వా బ్లూ కలర్ ఛోళీ ధరించింది. చెవులకు వెరైటీగా ఉండే హ్యాంగింగ్ ఇయర్ రింగులు.. జుట్టుకు ఒకవైపు మాత్రం పిన్నులు పెట్టుకుని ఫోటోలకు పోజిచ్చింది. ఒక చేతికి భామ టాట్టూ కూడా కనిపిస్తోంది. అంతే కాదు అందాల విందుకు కూడా లోటేమీ చెయ్యలేదు.
ఈ ఫోటోలకు కామెంట్లు అదిరిపోయాయి. "బ్యూటిఫుల్ ఏంజెల్".. "ప్రెట్టి ప్రిన్సెస్".. "సూపర్బ్ డ్రెస్.. కిల్లింగ్ లుక్స్".. "నీ స్మైల్ మత్తులో పడేస్తోంది" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే సన్నీ లియోన్ తో కలిసి 'టినా అండ్ లోలో' అనే రొమాంటిక్ థ్రిల్లర్లో నటించింది కానీ అది మధ్యలో ఆగిపోయింది. అది మళ్ళీ పట్టాలెక్కే అవకాశాలు లేవని సమాచారం.