అసలు ''కాటమరాయుడు'' సినిమాను తీసిందే ''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమాతో నష్టపోయిన పంపిణీదారులకు హెల్ప్ చేయడానికి. అటువంటిది ఇప్పుడు కాటమరాయుడు సినిమాను కూడా భారీ రేట్లకు అమ్మేస్తే.. రేపొద్దున్న తేడా వస్తే పరిస్థితి ఏంటి? పదండి ఓసారి పవర్ స్టార్ కొత్త సినిమా తాలూకు ప్రీ-రిలీజ్ సెగలు ఎలా ఉన్నాయో చూసొద్దాం.
నిజానికి సర్దార్ సినిమాతో 90 కోట్లు కలక్ట్ చేయాల్సి ఉన్నా కూడా.. సినిమా డిజాష్టర్ అవ్వడంతో అందరూ భారీగా నష్టపోయారు. కేవలం సర్దార్ ధియేట్రికల్ రైట్స్ ను 87 కోట్లకు కొనుక్కుంటే.. బాక్సాఫీస్ నుండి 52 కోట్ల షేర్ తో సరిపెట్టేశాడు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ''కాటమరాయుడు'' సినిమాను కూడా 87 కోట్లకు అమ్మేశారు. ఇది మామూలు టూమచ్ కాదు బాబోయ్. ఎందుకంటే ఆల్రెడీ లాసులను కవర్ చేయడానికి ఈ సినిమాను తీస్తే.. ఇప్పుడు ఈ సినిమాతో లాస్ రాకుండా చూసుకోవడం పెద్ద టార్గెట్ గా మారిపోయింది. ఒక భారీ హిట్టు టాక్ సాధిస్తే కాని.. ఈ పెట్టుబడి వసూలు అవ్వదు. ఇక ఈ పెట్టుబడి ఎప్పుడు వసూలు చేస్తారు.. మరి గత సినిమాలో పోయింది ఎప్పుడు రికవర్ చేసుకుంటారు? కాటమరాయుడుకే తెలియాలి.
నిజానికి సినిమా అనేది ప్యూర్ లీ బిజినెస్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే కాని.. అసలు ఎవ్వరికీ నష్టం రాని ఒక బిజినెస్ మోడల్ ను క్రియేట్ చేస్తే కాని ఈ ఇండస్ర్టీలో నిర్మాతలు మరియు పంపిణీదారుల మనుగడకు కాస్త సెక్యురిటీ ఏర్పడుతుంది. థింక్ ఎబౌట్ ఇట్ పవన్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/