కత్రినాకు అంత అవసరం ఏమొచ్చిందో?

Update: 2018-05-10 11:15 GMT
బాలీవుడ్ లో క్లీవేజ్ ఆరబోతలు బాగా కామన్ అయిపోయాయి. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ ఈవెంట్లలో కూడా అందాలను చూపించేస్తున్నారు. సినిమా ఫంక్షన్స్ లో మాత్రమే కాకుండా.. క్యాజువల్ గా జరిగే రొటీన్ ఈవెంట్లలో కూడా క్లీవేజ్ ఆరబోస్తూ అటెండ్ అయిపోతున్నారు. రీసెంట్ గా ఓ పెళ్లి వేడుకకు కత్రినా కైఫ్ ఇలా తయారైపోయింది.

ఎక్కువ సేపే ఈ కార్కక్రమంలో సందడి చేసిన కేట్.. రెండు రకాల డ్రెస్సులలో కనిపించింది. వైట్ లో బ్రైట్ గా ఓ సారి మెరిసిపోతే.. రెడ్ కలర్ తో మరింతగా మెరుపులు థీమ్ మరోసారి చూపించింది. రెండు డ్రెస్సులు అదిరిపోయాయి కానీ.. అసలు ఓ పెళ్లి కోసం కత్రినా కైఫ్ ఇంతగా అందాలను ఆరబోయాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం. నిజానికి బాలీవుడ్లో హిట్లు లేని కాజల్ అగర్వాల్ అండ్ అదా శర్మ వంటి వారు ఇలా క్లీవేజులు ఆరబోయడం కనిపిస్తూనే ఉంటుంది. స్టార్ రేంజ్ ను అందుకునేందుకు తాపత్రయపడే అందాల భామలు కూడా ఇలాంటి ఫీట్స్ చేస్తుంటారు.

కానీ కత్రినా కూడా ఇలా పెళ్ళిలో ఆరబోయడం మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే. అయితే.. ఇలాంటి ఈవెంట్స్ కు బాగా పేమెంట్ ముట్టచెప్పి మరీ పిలిపించుకోవడం బాలీవుడ్ లో ఆనవాయితీ. ఆ పేమెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండడంతో.. ఇంతగా క్లీవేజ్ చూపించేసి ఉంటుందని బాలీవుడ్ లో గుసగుసలు ఆడేసుకుంటున్నారు.


Tags:    

Similar News