పవన్ కళ్యాణ్ ''కాటమ రాయుడు'' సినిమా గురించి ఎక్కడాలేనన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవి నిజమైన రూమర్లయినా.. రూమర్లవంటి వార్తలైనా కూడా.. అభిమానలు మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నిన్న పవన్ ఈ సినిమా సెట్ నుండి వాకౌట్ చేశాడు అనే న్యూస్ కంటే ఇప్పుడు మరో సీన్ గురించి తెగ డిస్కషన్లు వినిపిస్తున్నాయి. పదండి ఓ లుక్కేద్దాం.
కాటమరాయుడు సినిమా నిజానికి తమిళంలో అజిత్ చేసిన వీరమ్ సినిమా రీమేక్ అనే అనిపిస్తోంది. ఇది ఒక ఐదుగురు అన్నదమ్ములు కథ. అయితే ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ తో పవన్ కళ్యాణ్ చేసే రొమాన్స్ ను చాలా కొత్తగా తీర్చిదిద్దారట. ముఖ్యంగా శృతి హాసన్ నడుం అందాలను చూస్తూ పవన్ చేసే ఒక కామెడీ సీన్ కేకలు పెట్టించేసింది అంటున్నారు. అసలు తెలుగు సినిమాల్లో నడుం సీన్ అంటే ''ఖుషీ'' సినిమాలో భూమిక అండ్ పవన్ మధ్యన వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ నడుం సీన్ తరువాతనే ఏదైనా కూడా. ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో కూడా అదే తరహాలో.. కాకపోతే కామెడీ ఉట్టిపడేలా.. ఈ సీన్ తీర్చిదిద్దారట.
ఆల్రెడీ ఈ సీన్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసిన శృతి హాసన్.. తన తదుపరి సినిమా అయిన సింగం 3 షూటింగ్ కు వెళిపోయింది కూడా. ఇప్పుడు ఆ షూటింగ్ కూడా పూర్తి చేసుకుని మరోసారి కాటమరాయుడు కొత్త షెడ్యూల్ కు వచ్చే పనిలో ఉందట. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/