శంకర్ దర్శకత్వంలో RC15 లాంటి భారీ చిత్రంలో అవకాశం అందుకుంది కియరా అద్వాణీ. సాటి నాయికలు కుళ్లుకునే రేంజ్ ఆఫర్ ఇది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ లో ఆలియాకు అవకాశం దక్కింది. ఆ తర్వాత అదే రేంజు ఆఫర్ కియరాకి దక్కిందని యూత్ పొగిడేస్తున్నారు. ఇక శంకర్ సినిమాల్లో కథానాయికలకు గ్రాండియర్ లుక్ ఉంటుంది. రొమాంటిక్ టింజ్ తో పాటు కథలో కీలక పాత్ర ఉంటుంది. అందువల్ల కియరా కు నటిగా మంచి పేరొస్తుందని భావిస్తున్నారు.
అదంతా సరే కానీ.. కియరా సడెన్ గా లుక్ ఛేంజ్ చేసి షాకిచ్చింది. ప్రతిసారీ వేడెక్కించే లుక్ తో కనిపించే ఈ అమ్మడు ఇలా సాదా సీదా సమ్మర్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. సీజనల్ గా సౌకర్యం కోసం ఎంపిక ఇది. అల్ట్రా-బాడీ హగ్గింగ్ డ్రెస్ లు సమ్మర్ సీజన్ లో రోజువారీ గ్లామ్ సీన్ సరికాదు. వేసవి సీజన్ లో కుర్తా సూట్ ను ధరించడం ఎప్పటికీ యువతరం ఆపలేరు. కియరా ఎంచుకున్న ఈ దేశీ కాంబో చాలా రెగ్యులర్ గా కనిపించేదే.
అయితే కియరా ఇలా ట్రెడిషనల్ కుర్తాలో కనిపించడానికి కారణం లేకపోలేదు. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత కియారా అద్వానీ అమృత్ సర్ నుండి తన నగరానికి తిరిగి వచ్చింది. అందుకే ఈ ప్రిపరేషన్ అంతా. టెంపుల్ లుక్ కోసం శాటిన్ తో అందంగా రూపొందించిన కుర్తా సెట్ తో ఆమె దేశీ కంఫర్ట్ సెన్స్ ఆఫ్ స్టైల్ ని ఎంచుకుంది. దాని పాస్టెల్ అవతార్ లో పర్పుల్ నిజంగా కేంద్రక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇది ఊదా- గులాబీ- ఆకుపచ్చ రంగులలో అందంగా రంగురంగుల పూల ప్రింట్ లను కలిగి ఉంది. సాధారణ యువతులు ఎక్కువగా ఆకర్షించే లుక్ ఇది. ఈ వేషధారణ మూడు వంతుల స్లీవ్ తో విభిన్నమైన పూల డిజైన్ ను కలిగి ఉంది. V-నెక్ పింక్ టాసెల్స్మ రింత అందమైన ఎలిమెంట్స్ తో కియరా మరింత అందంగా కనిపిస్తోంది. ఎంపిక చేసిన ఈ సెటప్ ను నారింజ ఎంబ్రాయిడరీ జుట్టీస్ తో జున్యా టోట్ బ్యాగ్ తో రూపొందించారు. కియారా మేకప్ న్యూట్రల్-టోన్డ్ లిప్ స్టిక్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 2022లో కియారా అద్వానీ తదుపరి నెలల్లో విడుదల కానున్న జగ్ జగ్ జీయో - భూల్ భూలయ్యా 2 (మే రిలీజ్)లో కూడా కనిపించనుంది. విక్కీ కౌశల్ - భూమి పెడ్నేకర్ జంటగా నటించిన `గోవింద నామ్ మేరా`లోను కియరా కీలక పాత్రలో నటిస్తోంది. వీటన్నిటి కంటే శంకర్ తో ఆర్.సి 15 పైనే ఈ భామ ఎక్కువ హోప్స్ పెట్టుకుంది.