2014 లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా మొదటి సినిమా తో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన కియారా అద్వానీ రెండేళ్ల తర్వాత ఎంఎస్ ధోనీ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాలో చిన్న పాత్రే అయినా కూడా మంచి స్కోప్ ఉన్న పాత్ర ఈమెకు పడింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడి స్టార్ డమ్ పెరిగింది. హీరోయిన్ గా కియారా అద్వానీ రేంజ్ అమాంతం పెరిగింది.
తెలుగు లో మహేష్ బాబుకు జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాను చేసింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగు లో మరియు తమిళంలో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు రావడం మొదలు అయ్యింది. హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో ఆచితూచి వ్యవహరించింది. తెలుగు లో వినయ విధేయ రామ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు.
మెల్ల మెల్లగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. 2019 సంవత్సరంలో వచ్చిన హిందీ అర్జున్ రెడ్డి సినిమా లో ప్రీతి గా కనిపించి మెప్పించింది. ఆ సినిమా తర్వాత కియారా అద్వానీ కెరీర్ మొత్తం మారిపోయింది అనడంలో సందేహం లేదు. ప్రతి సన్నివేశంలో మరియు సినిమాలో అందాల ఆరబోత విషయంలో అడ్డు చెప్పని తత్వం అంటూ ఈమె గురించి ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అందంగా ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొద్ది మందే ఉంటారు అని... వారిలో ఈ అమ్మడు ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కియారా అద్వానీ అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా తగ్గకుండా అందంగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేసే స్కిన్ షో కంటే ఈమె సోషల్ మీడియాలో చేసే స్కిన్ షో మరింత ఎక్కువ అనడంలో సందేహం లేదు.
తాజాగా హలో మ్యాగజైన్ కవర్ కోసం ఈ అమ్మడు ఇచ్చిన ఫోటో షూట్ పీక్స్ అన్నట్లుగా ఉంది. అందాల ముద్దుగుమ్మ లాంగ్ గౌన్ లో క్లీ వేజ్ షో తో మై మరపించే విధంగా ఉంది. అందరి అభిమానంను దక్కించుకున్న కియారా అద్వానీ తెలుగు లో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ తో కలిసి ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. హలో మ్యాగజైన్ పై ఈ అమ్మడి అందంకు ప్రతి ఒక్కరు మంత్ర ముగ్దులు అవ్వాల్సిందే.