''కిట్టు ఉన్నాడు జాగ్రత్త'' అంటూ కుక్కలను కిడ్నాప్ చేసుకునే పాత్రలో వస్తున్నట్లు గతంలో ప్రకటించాడు రాజ్ తరుణ్. అయితే ఈ సినిమాలకు కుక్కల కిడ్నాప్ అంటే మీరేమనుకున్నారో కాని.. మనోడు మాత్రం అసలు ఒక క్యూట్ లవ్ స్టోరీతో కామెడీగా చంపేశాడంతే.
నూతన సంవత్సర కానుకగా 'దొంగాట' సినిమా ఫేం వంశీ కృష్ణ రూపొందించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా టీజర్ రిలీజ్ చేశారు. కమెడియన్ స్నిగ్ధ వేసే కామెడీ పంచులకు రాజ్ తరుణ్ ఇచ్చే ఇబ్బందికర రియాక్షన్స్ నవ్వులు పూయించేస్తే.. ఆ మధ్యలో హీరోయిన్ అనూ ఎమ్మానుయేల్ ఇచ్చే క్యూట్ ఎక్సప్రెక్షన్లు కుర్రాళ్ళను ఉర్రూతలూగించేశాయి. మొత్తానికి రాజ్ తరుణ్ చేతిలో మరో హిట్టు సినిమా ఉన్నట్లే అనుకోవాలేమో.
దానికితోడు అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. దానితో టీజర్ కు ఒక న్యూ రేంజ్ వచ్చేసింది. మొత్తానికి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు మరో మాంచి సినిమాతో రావడం ఎంటర్టయిన్మెంట్ లవర్స్ ను ఊర్రూతలూగిస్తోంది.
Full View