* హాయ్ నిహారిక ఎలా ఉన్నారు
హాయ్ శ్యామ్ నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు
* ఐయామ్ ఫైన్ అండి - అనుకోకుండా మనందరి జీవితాల్లోకి వచ్చిన ఈ ఖాళీని ఎలా స్పెండ్ చేస్తున్నారు?
అన్ని విషయాల్లో చాలా ప్రిపేర్ గా ఉండే నేను అస్సలు ప్రిపేర్ కానీ టైమ్ ఇది - అదే మీరు అన్నట్లుగా అనుకోకుండా వచ్చిన విపత్తు ఇది. అయితే ఈ క్వారంటైన్ టైమ్ నాకు కొత్త కొత్త పనుల్ని నేర్పిస్తుంది. అవసరమైనప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్లి ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడం దగ్గర నుంచి నా ఫుడ్ నేను కుక్ చేసుకోవడం - నా ప్లేట్లు నేను కడుక్కోవడం ఇలా చాలా ఉన్నాయ్ లేండి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీతో మరింతగా బాండింగ్ పెరిగింది. యాక్టివ్ గా ఉండే టైమ్ లో ఎవరొకరం మరొకర్ని మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడా లోటు తీరుతుంది. అన్న - నాన్న ఇద్దరు ఇంటిలోనే ఉంటున్నారు. వారితో మరింతగా టైమ్ స్పెండ్ చేసే అవకాశం దొరికింది.
* సినిమా అనేది ప్రైమ్ నెససిటి అవ్వకపోవడం కారణంగా అన్ని రంగాల కంటే సినిమా ఇండస్ట్రీ బాగా దెబ్బతింటుందనే వాదన పై మీ అభిప్రాయం?
డైఫనెట్ గా మిగతా రంగలాకంటే సినిమా ఇండస్ట్రీ మీద కరోనా ప్రభావం చాలా తీవ్రంగా పడింది - ఫ్యూచర్ లో కూడా పడబోతుంది అని నేను బలంగా నమ్ముతున్నా - ఈ కారణంగా చిన్న సినిమాలు - మీడియం రేంజీ సినిమాలు బాగా దెబ్బతింటాయి. ఫైనాన్సస్ లు - ఎగ్రీమెంట్లు తదితర ప్రెజర్స్ వల్ల సినిమా మొత్తం ఓటీటీల వైపు పరుగులు పెడుతుంది. ఇదే గనుక జరిగితే సినిమా ఇండస్ట్రీ మరింతగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇవన్ని పక్కనపెట్టాలి. మనందరి బాధ్యత ఒక్కటే ఉండాలి. కరోనాకు వేక్సిన్ వచ్చే వరకు ప్రభుత్వం పెట్టిన రూల్స్ పాటిస్తూ సేఫ్ గా ఉంటమే మంచిందని నా అభిప్రాయం.
* ఓటీటీలు మాట వచ్చింది కాబ్బట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా - ఇలాంటి ఆల్టర్ నేట్ మీడియంలో తెలుగునాట మొట్టమొదట అడుగుపెట్టింది మీరే కదా?
అవును నేనే తెలుగులో వెబ్ సిరీస్ లు స్టార్ట్ చేసింది నేనే - పింక్ ఎలిఫ్యాంట్ బ్యానర్ లో ఇప్పటికే నేను తీసిన పలు యూట్యూబ్ సిరీస్ లకి మంచి స్పందన లభించింది. అయితే నేనే ఇలా ఈ ఆల్టర్నేట్ మీడియంకే పరిమితం అవ్వలేదు - బిగ్ స్క్రీన్ మీద రాణిస్తున్నా - కానీ ఇప్పుడు క్రైసిస్ వల్ల టోటల్ గా థియేటర్ ని పక్కనపెట్టి కొందరు డైరెక్ట్ గా సినిమాల్ని ఓటిటిల్లో రిలీజ్ చేయడానికి నేను పూర్తిగా వ్యతిరేకం.
* ఇప్పుడు ఈ క్వారంటైన్ కారణంగా ఓటీటీలకు ఆదరణ బాగా పేగుతుంది కదా - దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ బ్యానర్ నుంచి ఏమైనా ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నారా?
మూడు వెబ్ సిరీస్ లు లూప్ లో పెట్టాను - అన్ని సిరీస్ లు ప్రి ప్రొడక్షన్ వర్క్స్ అయిపోయాయి. నిజానికి ఈ లాక్ డౌన్ లేకపోతే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ ఉండేవి. ప్రస్తుత పరిస్థితలు సద్దుమణిగిన వెంటనే ఆ వెబ్ సిరీస్ షూటింగ్స్ స్టార్ట్ చేస్తాము - తుపాకీ డాట్ కామ్ వారు బాగా ప్రమోట్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా (నవ్వులు)
* వీ ఆల్వెస్ సపోర్ట్ యూ నిహారిక గారు - మీ ఫ్యూచర్ బిగ్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ ఏంటి?
ఒకటి రెండు కథలు విన్నా- ఇంకా ఎవ్వరికి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు - అలానే నేను చరణ్ అన్న తో కలిసి నటిస్తున్నా అని వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవం.
* మీరే అన్నారు కాబ్బట్టి ఈ ప్రశ్న - మీ కజిన్స్ అల్లు అర్జున్ - సాయిధరమ్ తేజ్ - శిరీష్ తదితరులతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనిపిస్తుందా?
ఎస్ అవునండి - ఐయామ్ వేయిటింగ్ టూ - మెగా కాంపౌండ్ లో ఉన్న అందరి హీరోలతో కలిసి నటించాలని నా కోరిక - అయితే ఇప్పటి వరకు అలాంటి ఆఫర్స్ నా వరకు రాలేదు. వస్తే బాగున్ను అని ఎదురుచూస్తున్నా. లెట్స్ సీ
* మెగా ఇమేజ్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం - ఇందులో మీ ఎక్స్ పీరియన్స్ ఏంటి?
ఫ్యామిలీ లెగిసీని మెయింటైన్ చేయడం కత్తిమీద సామే. అయితే ఇది ఓ బరువు అనుకునే కంటే బాధ్యత అనుకుంటే ఈజీగా సర్ వైవ్ అవ్వొచ్చు. ఆల్రేడీ మెగా ఫ్యామిలీ అభిమానుల్లో ఉన్న అంచనాల్ని అందుకోవడానికి మాత్రం చాలా కష్టపడుతూ ఉండాలి. నా కంటే ఈ ప్రెజర్ నా కజిన్స్ - బ్రదర్స్ మీద ఎక్కువుగా ఉంటుంది. అయితే నామీద ఉండే ప్రెజర్ వేరేగా ఉంటుంది. నేను ఆన్ స్క్రీన్ మీద కెరీర్ ని ఎక్కువ కాలం కొనసాగించలేను. ఇప్పటికే పెళ్లేప్పుడనే ప్రశ్నలు ఎక్కవుగా వస్తున్నాయి. సో నాకున్న ఈ తక్కువ సమయంలోనే ఎక్కువుగా ఎంటర్ టైన్ చేయాలని ఫిక్ అయ్యాను.
* మీ ఫ్యామిలిలో చిరంజీవి గారు తరువాత వేరే భాషల్లో డైరెక్ట సినిమా చేసిన ఘనత మీకే ఉంది కదా?
ఎస్ అవునండి - నిజమే కదా(నవ్వులు) తమిళంలో కూడా నేను ఎంటర్ అయ్యాను - ఫ్యూచర్ లో కూడా మంచి కథలు ఉంటే చేస్తాను.
* మీరు అన్నుకున్నవన్ని జరగాలని - మీ కెరీర్ కు మరింతగా స్పీడ్ పెరగాలని మా తుపాకీ డాట్ కామ్ మనః స్పూర్తిగా కోరకుంటుంది. ఆల్ ది బెస్ట్ - థ్యాంక్యూ
సో స్వీట్ థ్యాంక్యూ సో మచ్ - తుపాకీ రీడర్స్ అందరూ ఇంటిలోనే ఉండి హాయిగా కోవిడ్ 19 పై ఫైట్ చేయండి - ఇప్పుడు సెల్ఫ్ ఐసోలేషన్ కు మించిన దేశ సేవ లేదు - హా హా హా