తెలుగులో 1-నేనొక్కడినే సినిమాలో మహేశ్ బాబు పక్కన కనిపించి మాయమై హిందీలో బిజీ అయ్యింది కృతి సనోన్. టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన ‘హిరోపంతి’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అందులో చేసిన నటనకు గాను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు నుండి గాని తోటి నటులు నుండిగాని ప్రశంసలు బాగానే వచ్చాయి. ఆ తర్వాత షారుక్ దిల్ వాలే సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు 'రాబ్తా' సినిమాతో వచ్చేసిందీ సుందరి.
కృతి నటించిన తాజా చిత్రం రాబ్తా సినిమాలో ఆమె చేసిన రెండు విభిన్న పాత్రలకు మంచి స్పంధన వచ్చింది. ఈ సినిమాలో ఒక పాత్రలో బుడాపెస్ట్ సిటీలో చాక్లెట్ తయారీ బిజినెస్ చేసే యంగ్ గర్ల్ గా కనిపించి అందరి చూపులును తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇదే సినిమాలో మరో పాత్ర లో యుద్ద వీరనారిగా అందంగా కనపడుతూనే యువరాణి తరహా పాత్రలో బాగా ఒదిగిపోయింది అమ్మడు ఈ పాత్రలో కనపరిచిన నటనకు తన ఫ్రెండ్స్ నుండి ఫ్యామిలి నుండి ప్రశంసలు వస్తున్నాయి అని ఇండస్ట్రి వాళ్ళు కూడా చూసి కృతి పడ్డ కష్టాన్ని గుర్తించి బాగానే స్పందిస్తున్నారు అని తెలుస్తుంది.
సినిమా మొదలైనప్పటి నుండి కథ ఎలా ఉన్న హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయ్యింది పేరు వచ్చింది. దానితో వీళ్ళ మద్య ఏదో నడుస్తుంది అని కూడా ఒక పుకారులు వస్తున్నాయి. కృతి మాత్రం దాన్ని కొట్టిపడేసింది అనుకోండి. సినిమా ఫ్లాప్ అయినా ఈ పాప కు మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/