ట్రెండీ స్టోరీ: లేట్ నైట్ పార్టీలు..తెల్లారితే జిమ్..స్టార్ డాటర్స్ లైఫ్ ఇలా!
బాలీవుడ్ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా జిమ్..యోగా..ధ్యానాసనం..వాకింగ్..రన్నింగ్ లాంటివి తప్పనిసరి. ఉదయం సాయంత్రం రెండు గంటలు సమయాన్నికేటాయి స్తుంటారు. అక్కడ లైప్ స్టైల్లో ఇదొక భాగంగా మారిపోయింది. ఉదయం పూట కాసేపు జిమ్ము చేసినా శ్వేదం చిందించాల్సిందే.
ప్రశాంతమైన వాతావరణంలో యోగాసనాలు వేయాల్సిందేనన్నది సీనియర్ సెలబ్రిటీల నినాదం. అయితే నేటి జనరేషన్ స్టార్ కిడ్స్ ఈ విషయాల్లో మరింత కేరింగ్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ కండీషన్స్ అప్లై అనే సూత్రం కూడా అంతే విధిగా పనిచేస్తుంది. ఎంజాయ్ చేయడాన్ని ఎలా మిస్ అవ్వరో? ఫిట్నెస్ విషయంలో అంతకు మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్రం అయ్యే సరికి స్టార్ కిడ్స్ అంతా పబ్ ల్లో పార్టీలంటూ ఎంజాయ్ చేస్తారు. మిడ్ నైట్ వరకూ చిలౌట్ అవుతారు.
అటుపై నిద్ర లేచిన వెంటనే వాకింగ్..యోగాలు చేయడం వంటివి యధావిధిగా నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ నిర్ధిష్టమైన సమయం అంటూ ఒకటి లేదు. కోడి కూసే సమయంలోనే లేచి జిమ్ చేసేస్తారా? అంటే పప్పులో కాలేసినట్లే. వాళ్లు ఎప్పుడు లేస్తే అప్పుడు డే మొదలైనట్లు కౌంట్ అవుతుంది. కొందరు టైమ్ టేబులు పాటించినా..మెజార్టీ బ్యూటీలు దాన్ని దిక్కరిస్తున్నారనే చెప్పాలి.
పార్టీ అనంతరం ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి. ఆ తర్వాత డే మొదలవుతుంది. అది ఉదయం 4 గంటలు అవ్వొచ్చు...1 పీఎం అవ్వొచ్చు...4 పీఎం అవ్వొచ్చు. అయినా సరే ! విధిగా దైనందిన జీవితంలో కొన్నింటిని తప్పక పాటిస్తున్నారు కాబట్టి నేటి జనరేషన్ స్టార్ కిడ్స్ ని మెచ్చుకోవాల్సిందే. ది బెస్ట్ ఫిట్ నెస్ ప్రీక్ లుగా తయారై మురిపిస్తున్నారు.
జాన్వీ కపూర్ ..ఖుషీ కపూర్...దిశా పటానీ...సారా అలీఖాన్..రకుల్ ప్రీత్ సింగ్..అనన్యా పాండే..ఐరాఖాన్.. మలైకా అరోరా.. కరీనా కపూర్ లాంటి భామల్ని ఉదహారణగా తీసుకొచ్చు. వీళ్లంతా వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫిట్ నెస్ విషయంలో మాత్రం తగ్గేదేలే. వెకేషన్ సహా ఏ దేశంలో షూటింగ్ జరిగినా అక్కడ ధ్యానం..యోగా సనాలు లాంటివి షూటింగ్ స్పాట్ లోనే కానిచ్చేస్తారు.
ఇలాంటి వాళ్లని చూసి టాలీవుడ్ సెలబ్రిటీల్లోనూ మార్పులొస్తున్నాయి. ఫిట్నెస్ విషయలో కొత్తగా వస్తోన్న నవ నాయికలు ఈ భామలే స్పూర్తి. సమంత..రకుల్ ప్రీత్ సింగ్..రష్మిక మందన్న ఇండస్ర్టీకి వచ్చిన కొత్తలో ఫిట్ నెస్ ప్రీక్స్ ఏం? కాదు. బాలీవుడ్ హీరోయిన్లను చూసే అలవాట్లు మార్చుకున్నారు. అలాగే కొంత మంది హీరోల్లో మార్పులు వెనుక బాలీవుడ్ సెలబ్రిటీలు స్పూర్తి అని చెప్పొచ్చు. బాలీవుడ్ తర్వాత ఆ వేగం టాలీవుడ్ లోనే కనిపిస్తుంది. ఇంకా ఈ విధానం కోలీవుడ్..మాలీవుడ్..శాండిల్ వుడ్ ఇండస్ర్టీలో పెద్దగా కనిపించలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.