రాంగోపాల్ వర్మ ఏపని చేసినా అందులో సంచలనం ఉండాలి. ఒకవేళ సంచలన అంశం లేకపోతే ఆయనే క్రియేట్ వదులుతారు. ఇది వర్మకు మాత్రమే తెలిసిన విద్య. అందరిలా ఆయనెందుకు వెళ్తాడు? ఆయనకంటూ వేసుకున్న సపరేట్ మార్గం ఒకటుంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా తనకంటూ ఓ రాజ్యాంగాన్ని సృష్టించుకుని దాన్ని అనుసరించడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. చివరికి పంచభూతాల్లోఒకటైన అంశంపై మాత్రం తనదైన మార్క్ వేసారు.
తెలంగాణ రాష్ర్ట రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తలపెట్టిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ ప్రోగ్రామ్ దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. దీనిలో భాగంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అంతా మొక్కలు నాటి ఆ ప్రోగ్రామ్ ని ముందుకు నడిపించారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సైతం షంషాబాద్ ఎయిర్ పోర్ట్ దిగగానే ఆన్ ది స్పాట్ లో మొక్క నాటి హైదరాబాద్ లో కాలు పెట్టారు. అంతగా గ్రీన్ ఇండియా ఛాలెజం ఫేమస్ అయింది.
టాలీవుడ్ నుంచి దాదాపు స్టార్ హీరోలందరూ ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. మెగాస్టార్ ఫ్యామిలీ.. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ..అక్కినేని నాగార్జున ఫ్యామిలీ..నందమూరి ఫ్యామిలీ.. మంచు మోమన్ బాబు ఫ్యామిలీ.. ఇంకా యంగ్ హీరోలు ఇలా అంతా కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. మరి ఇలా రామ్ గోపాల్ వర్మ కూడా అందరిలాగే ఓ మొక్కనాటి నీరు పోస్తే ఆయన్ని గుర్తిస్తారా? గుర్తించరు కదా? అందుకే వర్మ `గ్రీన్ ఇండియా ఛాలెంజ్` లో పాల్గొని ఓ మొక్క నాటి..నీరు పోసాడు. అంతటి తో ఆగలేదు. తనమార్క్ కామెంట్ ట్విటర్ వేదికగా విసిరారు
`ఇది నేను కాదు. ఎందుకంటే నాకు మట్టి అన్నా..పచ్చదనం అన్నా అస్సలు నచ్చదు` అని రాసుకొచ్చాడు. అంటే వర్మ లో మరో మనిషి ఉన్నాడని ఈ సందేశం ద్వారా చెప్పే ప్రయత్నం చేసాడు. అంటే వర్మలో నెగిటివ్ యాంగిల్ పక్కనబెట్టి పాజిటివ్ కోణంలో చూస్తే ఆయనలో మంచితనం ఇలా కూడా ఉంటుందని చెప్పకనే చెప్పే ప్రయత్నం లా కనిపించలేదూ.
పంచభూతాల్లో ఒకటైన గాలిని శ్వాషిస్తున్నా..ఆ గాలి చెట్ల రూపంలో లభిస్తుంది. ఆ చెట్టు కావాలంటే మొక్క నాటాలిగా. అందుకే వర్మ కూడా పంచ భూతం ముందు ఇలా తలవంచక తప్పలేదు. ఆయన పచ్చదనాన్ని ఇష్టపడకపోయినా..పచ్చదనం మాత్రం ఆయనకు ఊపిరిపోస్తుందన్న విషయాన్ని మాత్రం నమ్మారుగా.
లేకపోతే జామ మొక్క ఎందుకు నాటుతారు సార్? ఇక వర్మ పోస్ట్ పై నెటి జనులు ఎవరి స్టైల్లో వారు రెచ్చిపోతున్నారు. మట్టి..గ్రీనరీ నచ్చనప్పుడు వర్మ మొక్క ఎందుకు నాటారో సరైన బధులైనా ఇవ్వాలి.