ఆయన పలికేది శబ్దం కాదు శాసనం
ఆయన అఖండ విజయాలకు చిరునామా
ఇప్పుడు అందరి నోటా బాలయ్య నటిస్తున్న కొత్త సినిమా కబుర్లే వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో కూడా జగన్ ను టార్గెట్ గా చేసుకుని కొన్ని డైలాగులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.దీంతో సంబంధిత వర్గాలు మరింత శ్రద్ధ వహించి షూట్ పార్ట్ ను కంప్లీట్ చేస్తున్నాయి.వివాదాలకు తావు లేకుండా చాలా విషయాల ప్రస్తావన బాలయ్య వచ్చే సినిమాలో ఉండనుంది.
గోపీచంద్ మలినేని అనే దర్శకులు ఫుల్ ఎనర్జీతో తీస్తున్న సినిమా ఇది. ఇప్పటికే కాంబినేషన్ కు క్రేజ్ రావడంతో అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
అఖండ విజయం తరువాత బాలయ్య సినిమాల ఎంపికల్లో వేగం పెరిగింది.ఆయన ఏం చేసినా అభిమానులను అలరించేందుకే అన్న ఫార్ములా ఒకటి దర్శకులు బుర్రలో ఉంటే చాలు బెస్ట్ ఔట్ పుట్ వస్తుంది. ఇదే నిరూపించింది అఖండ. అటుపై అన్ స్టాపబుల్ సిరీస్ కూడా ! ఈ రెండూ అనూహ్య విజయాలు. బాలయ్య స్థాయిని పెంచిన విజయాలు.దీంతో గత కొద్ది కాలంలో అఖండ వంద రోజుల విశేషాల నేపథ్యంలో కొత్త బాలయ్య ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
ఇక ఈ సినిమా కృతజ్ఞత సభ కూడా దుమ్మురేపింది. సీమ ప్రజల ప్రేమ ఎలా ఉంటుందో బాలయ్య చెప్పిన వైనం, అందుకు దాసోహం అయిన నైజం అన్నీ అన్నీ ఎంతో బాగున్నాయి. అంటే వచ్చే ఎన్నికల్లో కూడా బాలయ్య ప్రభంజనం ఫిక్స్.
బాలయ్య తరువాత సినిమా కూడా బాధ్యతతో కూడుకున్నదే కావడం విశేషం. సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తూ బాలయ్య తన తదుపరి చిత్రానికి పనిచేస్తున్నారు. గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య 107వ సినిమాగా రూపొందుతున్న వైనం అభిమానులను ఆనంద పరుస్తోంది. బాలయ్య తనదైన శైలిలో ఈ సినిమాను పూర్తి చేస్తున్నారు.గతంలో మాదిరిగానే పవర్ఫుల్ డైలాగులు చెబుతున్నారు.అంతేకాదు మైనింగ్ మాఫియాను సీన్ లోకి వచ్చి వాళ్ల గురించి, వాళ్ల ఆగడాల గురించి మాట్లాడబోతున్నారు. దీంతో సినిమాపై హైప్ పెరిగిపోయింది.