చాలా మంది హీరోలు కల్ట్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఇమేజ్ తమకి రాలేదే అని ఫీలవుతుంటారు. కానీ ఊహించని రీతిలో 'కేజీఎఫ్ చాప్టర్ 1' తో దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న యష్ మాత్రం ఆ ఇమేజ్ ని కాపాడు కోలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. 'కేజీఎఫ్ చాప్టర్ 1' 2018 డిసెంబర్ లో ఇండియా వైడ్ గా పాన్ ఇండాయా రేంజ్ లో ఐదు భాషల్లో విడుదలైంది. సంచలన విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్ గా ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో రాఖీభాయ్ గా యష్ ని ప్రజెంట్ చేసిన తీరు, స్వాగ్, అతని యాటిట్యూడ్, విలన్ ల పాలిట మోన్ స్టార్ గా చూపించిన తీరు ఇండియన్ సినీ ప్రేక్షకుల మదిలో ఫినామినల్ రెస్సాన్స్ ని అందించింది. రాఖీ భాయ్గా స్క్రీన్ పై తనదైన స్టైల్ ని , స్వాగ్ ని ప్రదర్శించి ట్రెండ్ సెట్ చేసిన యష్ రియల్ లైఫ్ లో ఆ క్రేజ్ ని, ఇమేజ్ ని నిలబెట్టుకోలేకపోతున్నాడన్నది తాజా వాదన. ఈ మూవీతో వచ్చిన క్రేజ్ కానీ.. ఆ స్టార్ ఇమేజ్ కానీ యష్ లో ఏ మాత్రం కనిపించడం లేదు.
'కేజీఎఫ్ చాప్టర్ 2' మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ తో పాల్గొంటున్న యష్ మాత్రం రీల్ లైఫ్ కి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ లా , చాలా బిడియస్తుడిలా కనిపిస్తున్నారు. ఇవన్నీ వుంటే సూపర్ స్టార్ గా నిలబడటం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఇవన్నీ పక్కన పెడితే కన్నడలో మాత్రం యష్ సూపర్ స్టార్. కానీ ఇతర భాషల్లో మాత్రం తనని అంతా రాఖీ భాయ్ గానే చూస్తున్నారు.
ఈ ఇమేజ్ నుంచి బయటపడి ప్రత్యేకంగా స్టార్ ఇమేజ్ ని దక్కించుకుంటే కానీ ఇతర భాషల్లో యష్ ని ఓ స్టార్ గా చూసే అవకాశం లేదు. ఈ మూవీ తరువాత యష్ ఎంచుకునే పాత్రలు, సినిమాలతో అయినా ఆ ఇమేజ్ ని దక్కించుకుంటాడేమో చూడాలి అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. రాఖీ భాయ్ క్యారెక్టర్ కి, యష్ రియల్ క్యారెక్టర్ కి చాలా వ్యత్యాసం వుంది. ఆ క్రేజ్ ని యఫ్ రియల్ లైఫ్ లోనూ క్యారీ చేసి వుంటే ఇప్పటికే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకునేవాడు.
ఆ రేంజ్ లో కన్నడ ఇండస్ట్రీ మినహా ఇతర రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని వుంటే నిజంగా ఒక్క సినిమాతో పాన్ ఇండియా వైడ్ సూపర్ స్టార్ అయ్యేవాడు అయితే ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాత్రం యష్ సూపర్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ని సొంతం చేసుకోవడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.
చాప్టర్ 1 హ్యూజ్ సక్సెస్ కావడంతో చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రికార్డు స్థాయి విజయాన్ని సాధిస్తే యష్ నిజంగానే సూపర్ స్టార్ కావడం ఖాయం. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో వుండే అవకాశం వుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే యష్ పంట పండినట్టే అంటున్నారు.