బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆల్ర్టా మోడ్రన్ లుక్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డిజైనర్ దుస్తుల్లో కియార్ సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంటుంది. స్టైలిష్ ఐకానిక్ గాళ్ల్ లో సమ్ థింగ్ న్యూ ట్రెండ్ ని పరిచయం చేయడం కియారా ప్రత్యేకత.
తాజాగా కియారా మరోసారి ఇన్ స్టాలో బ్లాక్ బటర్ ప్లై లుక్ లో వెలిగిపోతుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ షోల్డర్ లెస్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది. రెండు కాళ్లను క్లాక్ వైజ్ ఆపోజిట్ యాంగిల్ లో అమర్చి థైస్ పై చేతులు అణిచి బ్యాలెన్స్ చేస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది.
ఈ ఫోజు.. డిజైనర్ దుస్తుల్లో బటర్ ప్లై ని స్మరిస్తుంది. కెమెరా వైపు మత్తెక్కించే చూపులు విసురుతూ.. పెదవులపై సన్నటి నవ్వు కి యువత ఫిదా అవ్వాల్సిందే. టోన్డ్ బాడీలో ఎద అందాలు అంతే ఫోకస్ అవుతున్నాయి. లైఫ్ స్టైల్ ఏషియన్ ఇండయా ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చూసి తనివి తీరడం అభిమానుల వంత్తైంది.
ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ సరసన నటించడం ఇది రెండవసారి.
గతంలో `వినయ విధేయ రామ`లో నటించింది. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేదు. దానితో సంబంధం లేకుండా శంకర్ బ్యూటీని మళ్లీ ఎంపిక చేసారు. ఇక బాలీవవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ హీరోయిన్ గా మారుతోంది. ఇటీవలే `షేర్ షా`తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. హిందీలో `బూల్ బులాయ-2`.. `గోవింద నామ్ మేరా`..`జగ్ జగ్ జియో` చిత్రాల్లో నటిస్తోంది.