కర్ణుడెలా పుట్టాడు? అంటే రాణీ కుంతీదేవి ప్రార్థనకు కరుణించి అటుపై మానవమాతృడి రూపంలో రాణీవాసంలోకి ప్రవేశిస్తాడు సూర్య భగవానుడు. అటుపై ఆ ఇరువురి సంగమం వల్ల కుంతి గర్భవతి అవుతుంది. అలా జన్మించిన వాడే కర్ణుడు. ప్రార్థిస్తే వస్తాడా? రాడా? అని టెస్ట్ చేసిన కుంతికి సూర్యుడి వల్ల పుట్టిన బిడ్డతో చాలానే ముప్పు వస్తుంది. అది మహాభారతంలో ఒక వీరాధి వీరుడి సృష్టికి కారణమైంది.
ఇదంతా ఎందుకు అంటే.. ఇదిగో ఇక్కడ లేలేత కిరణాల్ని తనవైపు ప్రసరిస్తున్న సూర్య భగవానుడిని ఇలా కూచుని ఉన్న అభినవ కుంతీ ఏమని ప్రార్థిస్తోందోనన్న సందేహంతోనే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. సాయం సంధ్యలోనో, వేకువ ఝామునో తెలీదు కానీ, తధేకంగా అలా సూర్యుడినే చూస్తూ, ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాధిస్తున్న రాయ్ లక్ష్మీలోని తాధాత్మ్యక సన్నివేశం కుర్రకారులో గుబులు పుట్టించుకుండా ఉండదు. అలా టూపీస్ బికినీలో దర్శనమిచ్చి సూర్యుడిని వేడుకుంటే ఏం లాభం?
ఒంటరితనానికి టాటా చెప్పి ఎవరైనా బోయ్ ఫ్రెండ్ తో అలా షికార్ చేస్తే అటుపై ప్రతిఫలం దక్కుతుందేమో?! అన్నట్టు లక్ష్మీరాయ్ గా ఉన్నప్పుడు క్రికెటర్ ఎం.ఎస్.ధోనీతో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేసింది. ఆ తర్వాత పలువురు దర్శకనిర్మాతలతో రాయ్ లక్ష్మీ ఎఫైర్ సాగించిందన్న ప్రచారం సాగింది. ఇటీవలే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన అనుభవాల్ని పూసగుచ్చింది. కొత్తగా వచ్చేవాళ్లెవరైనా అవకాశాల కోసం తప్పనిసరిగా కమిటవ్వాల్సిందేనని అసలు నిజాన్ని ఓపెన్ గా చెప్పింది. ఇప్పటికైతే రాయ్ లక్ష్మీ సోలోనే. అందుకే ఇలా ఒంటరి పయనంలో విచారాన్ని అలా వ్యక్తం చేస్తోందన్న సందేహాలొస్తున్నాయ్. ఇటీవలే జూలీ 2 చిత్రంలో నటించిన ఈ అమ్మడికి ఆశించిన విజయం దక్కలేదు. అయినా నాలుగు మలయాళ సినిమాల్లో ఒక తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. అదీ సంగతి.