పింక్ బికినీ షోకుల రత్తాలు

Update: 2017-05-04 13:45 GMT
హీరోయిన్ గా స్వింగ్ లోనే ఉన్నా.. కెరీర్ మంచి ఫాంలోనే ఉన్నా హీరోయిన్ లక్ష్మీ రాయ్ ఐటెం సాంగ్స్ తో సెన్సేషన్ సష్టించేసింది. పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో తోబ తోబ అంటూ ఆడిపాడిన ఈ భామ.. మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150లో రత్తాలుగా కనిపించింది.

మెగాస్టార్ తో ముద్దుగా రత్తాలు అనిపించుకుని.. ముగ్గులోకి దింపే సుందరిగా కనిపించిన రాయ్ లక్ష్మి.. అందాల ఆరబోతలో ఆరితేరిపోతోంది. ఒంపులు ఒయ్యారాలను ఒలికించడంలో ఏ మాత్రం తడబడ్డం లేదు. పైగా ఎప్పటికప్పుడు తనలోని కొత్త అందాలను.. మేని సొగసులను మరింతగా తీర్చిదిద్దేసుకుంటోంది. తాజాగా బీచ్ ఒడ్డున బికినీలో తను సేద తీరుతున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది రాయ్ లక్ష్మి. టూపీస్ బికినీలో అమ్మడి అందాల ఆరబోత పీక్ స్టేజ్ కి చేర్చేసిన టాలీవుడ్ రత్తాలు.. పింక్ కలర్ బికినీ మరీ మెరిసిపోతోంది.

అమ్మడి ఒంటి రంగుకి.. పింక్ బికినీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ కుదిరేసింది. పైగా సన్ గ్లాసెస్ ను కూడా మాంచి స్టైలిష్ గా సెలక్ట్ చేసుకోవడంతో.. కన్నార్పకుండా చూసిన తనివి తీరదని అనిపించేస్తోంది రాయ్ లక్ష్మి. బాలీవుడ్ మూవీ జూలీ2లో తన అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తానని ఇప్పటికే ఈ భామ చెప్పేయగా.. ఈ చిత్రం డిసెంబర్ 19న థియేటర్లలోకి రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News