అందాన్ని కాపాడుకోవడం అంటే ఆషామాషీనా? అందునా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రుగ్మత శరీరాన్ని తినేస్తున్నా.. చెక్కు చెదరని రూపురేఖల్ని మెయింటెయిన్ చేయడం సాధ్యమా?.. కానీ ఆత్మవిశ్వాసంతో, కఠో్ర సాధనతో అదంతా సాధ్యమేనని నిరూపిస్తోంది ''టక్కరి దొంగ'' హీరోయిన్ లీసారే. ఈ మోడల్ కం నటి వయసు ఇప్పుడు 43. నటనను విడిచిపెట్టి చాలా కాలమే అయ్యింది. క్యాన్సర్ కో్సం నిత్యం ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంది. క్యాన్సర్ మహమ్మారీ తనని వేదిస్తూనే ఉంది. అయినా ఇప్పటికీ చెక్కు చెదరని రూపాన్ని మెయింటెయిన్ చేస్తూ ఇండస్ర్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
ఈ సందర్భంగా ఓ పవర్ పుల్ పంచ్ వేసింది. ''అసలు హీరోయిన్లను - మోడళ్ళను ప్రజలు చూసే తీరు మారాలంటే ముందుగా మీడియా మారాలి. ఎందుకంటే మీరు మా ప్రతీ ఫోటోనూ ఫోటో షాప్ లో టచ్చింగ్ చేసి.. సన్నని నడుం ఉన్నట్లు.. బీభత్సమైన షేపులు ఉన్నట్లు చూపిస్తున్నారు. దాని కారణంగా యూత్ తమ జీవితాల్లోని అమ్మాయిలు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నారు. దానితో బోలెడన్ని సమస్యలు వస్తున్నాయి.. మీడియా మారితే.. మా శరీరాన్ని ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది సొసైటీకి మంచిది'' అంటూ కత్తిలాంటి కామెంట్లు చేసింది లీసా రే.
ఈమె చెప్పింది కరక్టే.. ఇండియాలోని ఎన్నో ప్రముఖ మ్యాగజైన్ లు తమ కవర్ పేజీల మీద ప్రచురించే హీరోయిన్ల తాలూకు ఒంపుసొంపులను కంప్యూటర్ లో ఫోటో షాప్ లో కరక్టు చేశాకే వేస్తున్నాయి. ఈ పని మారాలంటే.. మరి పెద్ద రివొల్యూషన్ రావాల్సిందే. నో మేకప్ సెల్ఫీ టైపులో.. నో ఫోటోషాప్ కరక్షన్ ఫిగర్ అంటూ ఏదైనా ఉద్యమం చేయాలేమో ఈ అమ్మళ్ళు అందరూ..