అవంతిక కోసం శివుడు ఎత్తయిన కొండలు, గుట్టలు, జలపాతాలు దాటుకుని వెళ్లాడు. అనుకున్నది సాధించుకున్నాడు. అయితే ఇదిగో ఇక్కడున్న శ్రీమంతుడు కూడా ఇంచుమించు అలాంటి పరిణామాల్నే ఎదుర్కోబోతున్నాడని అర్థమవుతోంది. రాకుమారి కోసం బాగానే టిప్ టాప్ గా తయారై వచ్చాడు కానీ, అంతకంటే ముందే ఊరిని దత్తత తీసుకుని దానిని బాగు చేయాల్సిన అవసరం కూడా ఉంది.
తెల్ల చొక్కా మీద సెలబ్రిటీ కోటు తొడిగినంత మాత్రాన ఊళ్లో ఉన్న మాస్ మసాలా పొలిటికల్ రాజాల్ని హ్యాండిల్ చేయడం అంత వీజీ కాదు. కుమారి లాంటి రాకుమారి పెదవుల్ని చుంబించేద్దామని ఆత్రంగా దగ్గరైపోయినంత వీజీ కాదు దత్తత తీసుకోవడం అంటే. నిజంగానే పంచ్ డైలాగు లో చెప్పినట్టు ఆడ్ని, ఈడ్ని, నిన్ను, నన్ను కూడా దత్తత తీసుకోవాల్సిందే. అందరికీ ఎదురెళ్లి దత్తత కార్యక్రమం పూర్తి చేస్తే నే చివరిగా రాకుమారి దక్కుతుంది.
బాబూ శ్రీమంతుడూ పాటలతో పడేశావ్. న్యూ లుక్కుతో ఆకట్టుకున్నావ్. డ్యాన్సుల్లో ఇరగదీశావ్. ఫైట్స్ కుమ్మేశావ్. ఇక పూర్తి సినిమాలో విజువల్స్ తోనూ పడెయ్. హిట్టు కొట్టెయ్. అసలు శ్రీమంతుడిలా నీ రూపం అదుర్స్. టోపీ పెట్టిన బ్రాడ్ ఫిట్ లా స్టయిల్ గా ఉన్నావ్! నీ పక్కనే రాకుమారి అంతే స్టయిల్ గా ఉంది. ఆల్ ది బెస్ట్.