బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రోగ్రెస్ ని బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తూనే.. క్రిస్మస్ - న్యూ ఇయర్ వెకేషన్ తీసుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. తన ఫ్యామిలీతో కలిసి, ఫారిన్ టూర్ వెళ్లాడని సన్నిహితులు చెప్పారు. మరి మహేష్ ఎక్కడికి వెళ్లినట్లు..
తను ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు మహేష్ బాబు ప్రిఫర్ చేస్తాడు. రీసెంట్ తన వెకేషన్ స్పాట్ నుంచే ఓ ట్వీట్ చేశాడు. "భలే మంచి రోజు చిత్రానికి మంచి రివ్యూలు వస్తున్నాయని విన్నాను. నేను తిరిగొచ్చాక ఖచ్చితంగా చూస్తా. సుధీర్ బాబు - యూనిట్ కు కంగ్రాట్స్" అంటూ ట్వీట్ చేశాడు మహేష్. సూపర్ స్టార్ చేసిన ఈ ఒక్క ట్వీట్ భలే మంచి రోజు చిత్రానికి బాగా ప్లస్ అయింది. మంచి టాక్ - కలెక్షన్స్ కూడా వస్తుండడంతో థియేటర్స్ కూడా పెంచుతున్నారు. బావ సినిమా కోసం చేసిన ట్వీట్ తర్వాత... మరో ట్వీట్ చేశాడు మహేష్.
"అరుదుగా కనిపంచే దృశ్యం. బుర్జ్ ఖలీఫా మేఘాల్లోకి మాయమైంది. దుబాయ్ లో ప్రకృతి చాలా భిన్నంగా ఉంటుంది. ఐ లవ్ ఇట్" అంటూ ఓ పిక్చర్ ని పోస్ట్ చేశాడు మహేష్. అంటే.. ఫ్యామిలీతో కలిసి ఎక్కడున్నాడో ఇన్ డైరెక్ట్ గా చెప్పాడన్న మాట. బుర్జ్ ఖలీఫా అంటే దుబాయ్ లో ఉందనే విషయం అందరికీ తెలుసు. ఆ విషయాన్నే ఇలా చెప్పాడు సూపర్ స్టార్. ఫ్యామిలీ వెకేషన్ కి దుబాయ్ సూపర్ అనే విషయాన్ని అందరూ చెబ్తారు. అందుకే న్యూ ఇయర్ ని అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మహేష్ ఫిక్స్ అయ్యాడన్న మాట.